Tagged: sridevi articles

చూస్తున్నా నే చేష్టలుడిగి… 0

చూస్తున్నా నే చేష్టలుడిగి…

సమైక్యాంధ్ర మన నినాదమని , సమైక్యతే మన విధానమని ,   రోడ్లుకెక్కి రాళ్ళు రువ్వి , కాలేజీలు మూసివేసి , విద్యార్ధులను రెచ్చగొట్టి , ఉద్యమమని ఊదరేసి ,   పోలీసుల లాఠీలకు విద్యార్ధులు బలైపోతే , కటకటాల వెనుక వారు చీకటిలో మగ్గుతుంటే ,...

కన్నతల్లి ఋణము 0

కన్నతల్లి ఋణము

నాకు జన్మనిచ్చిన నా తల్లి  కనులు తెరచి , కాళ్ళు లేని నన్ను చూసి కలవరపడి , కలత చెంది , కళ్ళు తిరిగిఅచేతనావస్థకు చేరుకుని , తిరిగి తప్పక చేతనావస్థతో తేరుకుని…చేతులు చాచి నను తన గుండెకు హత్తుకున్నది  మొదలుకొని..   తన ప్రతి కన్నీటి...

ఆ కళ్ళే నా ఆశల పొదరిళ్ళు .. 0

ఆ కళ్ళే నా ఆశల పొదరిళ్ళు ..

  కళ్ళను కళ్ళు చూసాయి,కళ్ళలో కళ్ళు కలిసాయి ,కళ్ళతో కళ్ళు నవ్వాయి ,కళ్ళతో కళ్ళను వెదికాయి ,కళ్ళతో కళ్ళను పిలిచాయి ,కళ్ళను కళ్ళు ప్రశ్నించాయి .కళ్ళతో కళ్ళు అలిగాయి ,కళ్ళతో కళ్ళు చెలిగాయి , నాలుగు కళ్ళు రెండయ్యాయి ….. ఆ కళ్ళే నాకిళ్ళు ,ఆ కళ్ళే...

మధుర భావ వీచికలే! 0

మధుర భావ వీచికలే!

పలికెను నాకు స్వాగతము నే పరవశమైతి క్షణక్షణమూ ఆశలే మల్లెలై విరియగా హృదయమే కోకిలై పాడగా సిందూరమే నేనవ్వనా – అందాల నీ నుదిటిపై సిరిమల్లెనె నేనవ్వనా – నీ నీలిముంగురులలో   అంతరంగం అల్లేనే ఆలోచనలా పొదరిల్లు మెరుపును నేనవ్వనా – నల్లని నీ కళ్ళలో...

ఏమిటి అమ్మా మాకీ బాధ? 0

ఏమిటి అమ్మా మాకీ బాధ?

  ఎందుకు నాన్నా ఇలా చేస్తారు , మా మనసును ఎందుకు తెలుసుకోరు .. ? ఏమిటి అమ్మా మాకీ బాధ , మా ఇష్టాలెందుకు తెలుసుకోరు  ?   అందరు డాక్టర్లు అయిపోతారా  , అందరు ఇంజనీర్లు అయిపోతారా  , చదువు , చదువు అంటూ...

0

నమ్మకం

  జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది. స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో “రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి” అంటూ చెరొక ముక్క ఇచ్చి, “ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ...

ఎందుకో! 0

ఎందుకో!

చిల్లరదొంగలను అల్లరి చేస్తూ  ఫోటోలు ఉంచుతారు కూడళ్ళలో , కరడుగట్టిన నేరస్తులను చిల్లుల కవరుతో  కవరు చేస్తారు ఎందుకో …….! ****** పట్టెడన్నం తినే తీరిక లేనప్పుడు  కోట్లు కూడబెట్టడం ఎందుకో …….!  ****** ఊబకాయం వస్తుందని తెలిసికూడా  ఊసుపోక బర్గర్లు తినడం ఎందుకో …..! ******

కమనీయం ‘క’ గుణింతం 0

కమనీయం ‘క’ గుణింతం

కలం చేత పట్టుకుంటే కాలమన్నది తెలియదంతే కిలకిలకిల పక్షులరాగాలు కీచురాళ్ళ వాద్యాలు కుసుమములపై భ్రమరనాదాలు కూనలమ్మ పదాలు కృషీవలుని  స్వేదబిందువులు కౄరమృగదర్పాలూ కెంపు వన్నెతో సూరీడు కేరింతల పసిబిడ్డలు కైమోడ్చిన గోపికలు కొంటె కృష్ణుని లీలలు కోయిలమ్మ కుహుకుహులు కౌలు రైతు కడగండ్లు కంద పద్యములో కూర్చి...