Tagged: Spoof news

ఇండియన్ పొలిటికల్ లీగ్ 0

ఇండియన్ పొలిటికల్ లీగ్

“గురూ!” “ఎంద శిష్యా?” “మామూలుగా నేను నోరెత్తగానే నా బొందలోని సందేహాన్ని ఇట్టే కనిపెట్టేవారు….నేడేమిటి…ఇలా ఎంద అంటున్నారు?” “హు..హు..హు…కాలమహిమ శిష్యా! విషయమేంటో చెప్పు.” “గురూ! గత సంవత్సరం ఇదే ఐపిఎల్ సీజన్లో మీరు నాకు మహత్తరమైన ఉప్పుదేశాన్ని చేశారు. దాన్ని గుర్తుచేసుకుంటూ వచ్చాను.” “అవునా? నా మతికి...

క్యా హోగా కాలియా? 0

క్యా హోగా కాలియా?

గబ్బర్ సింగ్ గడ్డం దువ్వుకొంటున్నాడు. సాంబా మాక్ డోనాల్డ్ తాగుతున్నాడు. మిగతా చోటామోటా డాకూలంతా తుపాకుల్ని పిసుకుతున్నారు. అంతలో, హటాత్తుగా… “అబ్ క్యా హోగా కాలియా?” అని అరిచాడు గబ్బర్. అప్పుడే కునుకులోకి జారుకొంటున్న కాలియా ఉలిక్కిపడి “స్స..స్సర్కార్! కిస్కా క్యా హోనా?” అన్నాడు కంగారుగా. “అబే...

అన్నా హజారే-అంటే బేజారే! 0

అన్నా హజారే-అంటే బేజారే!

“గురూ!”   “తెలిసిందేలే శిష్యా! అన్నా హజారే అనే యుపీయే సర్కార్ బేజార్ గురించేగా?”     “వారెవ్వా! ఏం దూరదృష్టి గురూ! “   “దురదృష్టం గాడిదలా తంతుంటే ముదనష్టులకు మిగిలేదేమిటి శిష్యా, ముష్టి దృష్టి కాక?”   “ఆహాహా! ఇదింకా రసవత్తరంగా ఉంది గురూ....

ఓదార్పు యాత్ర వర్షన్ 2 0

ఓదార్పు యాత్ర వర్షన్ 2

  This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “హల్లో ఆల్! నేను మీ ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి.  వైయెస్సార్ కాంగ్ కీలకనేత అంబటి రాంబాబు గారు టీవీ జీరో ప్రేక్షకుల...

మొహాలీలో మోహన మాయ! 0

మొహాలీలో మోహన మాయ!

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. “గురూ!” “శిష్యా!!” “కొన్ని సందేహాలున్నాయ్ గురూ..!” “దేహం నుండి సందేహం తొలగితేగానీ మోక్షం రాదు శిష్యా! అనుమానం ఉంటే అడిగేసుకో. అజ్ణానాన్ని కడిగేసుకో!’ “మీరలా చెప్పడమే ఆలస్యం...

0

లికీ వీక్స్ – సరికొత్త కేబుల్స్

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.   హల్లో వ్యూయర్స్ ! వెల్కం టు టీవీ జీరో వెరీ స్పెషల్ ప్రోగ్రాం “లికీ వీక్స్”. నేను ఉల్లి వెంకట్…మీ కోసం తీసుకొస్తున్నాను – అత్యంత రహస్యమైన,...

తెలంగాణా సంస్కరణలు!! 0

తెలంగాణా సంస్కరణలు!!

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ట్యాంకుబండుపై వీర విధ్వంసం అనుకున్నదాని కంటే కూడా భయంకర విజయం సాధించిన శుభ సందర్భంలో తెరాస (తెలీదు-రాదు సమితి), ఐకాస (ఐడియాకారుల సమితి), వికాస (విగ్రహ కార్యాచరణ...

కొత్త పచ్చడి! 0

కొత్త పచ్చడి!

  This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ఆహార భద్రతను కల్పించలేమని తేల్చేసిన యూ.పి.ఏ సర్కార్, వారి వాళ్ళందరూ నోరు, కడుపు కట్టుకొని తయారు చేసిన దేశవాళీ తిండిని రెండున్నర నిముషాల క్రితం జాతికి...

సీటు పోయిందా! 0

సీటు పోయిందా!

  “గురూ!” “శిష్యా!” “వందనాలు గురూ!” “బంధనాలు శిష్యా! సీటాసీనుడవు కమ్ము” “అహా! ఉన్న సీట్లు ఊడే కాలంలో నిలిచినంతనే సీటిప్పిప్పించడం మహ దొడ్డ గుణం!” “వెర్రోహం! పాయింటేమిటో చెప్పు శిష్యా!” “మీకు తెలియందేముంది గురూ! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఎన్నో ప్రకంపనాలొచ్చాయి.” “అవును!” “వీరప్ప మొయిలీ సీటు...

రెడ్డిగారూ! యూ టూ!! 0

రెడ్డిగారూ! యూ టూ!!

  Scene – 1; Take – 1 “అదీ సంగతి” అని ముగించాడు అహమ్మద్ పటేల్. “అవున”న్నట్లుగా చూసింది సోనియా మేడమ్. “హుమ్! అప్పిడియా!” అన్నాడు కాలిముత్తుమార శివకుమారన్ ఫ్రం వైద్యనాదీశ్వరన్ కోయిల్. కాలిముత్తు తన ముందు రాసి పోసున్న తాళపత్రాల్లో ఓ కట్ట తీసుకుని...