Tagged: Sai Kiran Kumar articles

బాపు బొమ్మల రాజ్యం – శ్రీరామరాజ్యం 0

బాపు బొమ్మల రాజ్యం – శ్రీరామరాజ్యం

మన దేశంలో పౌరాణికాలు తెలుగువారే వారసత్వంగా అంది పుచ్చుకున్నారు. పౌరాణిక నాటకాల నుంచి సినిమాల వరకూ మన తెలుగువాళ్ళు చేసిన కృషి దేశంలో మరెవరు చేసి కూడా ఉండరు. అసలు పౌరాణిక సినిమాలు తీయటమే చాలా కష్టం. ప్రేక్షకులకు తెలిసిన కధే కాబట్టి, దర్శకుడికి ఇది కత్తి...

‘ఈనాడు’లో నా అనుభవాలు 0

‘ఈనాడు’లో నా అనుభవాలు

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం...

0

అంతమొందించేది అవినీతినా! అన్నా హజారేనా!!

శిలా విగ్రహాలకు, గోడల మీద వ్రేలాడే పటాలకు మాత్రమే పరిమితం చేయబడ్డ మహాత్ముడు ఈరోజు అన్నాహజారే వల్ల చిరస్మరణీయుడయ్యాడు. చరిత్ర పాఠాల్లో తప్పించి గాంధీ గురించి ఏమాత్రమూ తెలియని ఈ తరానికి అన్నా హజారే ఓ నిలువెత్తు అద్భుతం. గాంధేయ మార్గంలో, అహింసాయుతంగా అన్నా హజారే కొనసాగిస్తున్న...

వైరుధ్యాలు 0

వైరుధ్యాలు

Published on 20/10/2007 in www.aavakaaya.com ‘బతికిన క్షణాల’ గురించి ఎంత అందంగా వ్రాసారు వేగుంట మోహనప్రసాదు గారు. మనిషి జీవితంలో ‘బతికిన క్షణాలు’ వేళ మీద లెక్కించుకోవచ్చు. మనం ‘బతకని క్షణాలు’ కూడా గుర్తు చేస్తూ సాగే పుస్తకం అది. ఓ ఇరవైనాలుగు గంటలు సుబ్బుతో...

రమ్మని, పొగ పెట్టటం దేనికి? 0

రమ్మని, పొగ పెట్టటం దేనికి?

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్ష చేసిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం పౌర సమాజ ప్రతినిధులకు లోక్ పాల్ బిల్లు రూపొందించటానికి ఏర్పడిన సంయుక్త ముసాయిదా కమీటిలో చోటు కల్పించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఒక్కడుగా నిరాహార దీక్ష మొదలేసిన అన్నా హజారేకు ప్రజల...

పోయినోళ్ళందరూ మంచోళ్ళా? 0

పోయినోళ్ళందరూ మంచోళ్ళా?

“పోయినోళ్ళందరూ మంచోళ్ళు…” అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది. వాల్ పోస్టర్లకు మెరుగులు దిద్దే స్థాయి...

కమ్యూ”నిజం” కాలం చేసిందా? 0

కమ్యూ”నిజం” కాలం చేసిందా?

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక వర్గం) కార్ల్ మార్క్స్ ప్రస్తావిస్తాడు....

ఎన్నికలు – మరో ప్రహసనం 0

ఎన్నికలు – మరో ప్రహసనం

దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం.   గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు అన్నా హజారేకు...

Anna Hajare - Fight against corruption 0

అప్పుడు మహాత్మా గాంధి, ఇప్పుడు అన్నా హజారే

డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.   ఇప్పటికే...