Tagged: Raghothama Rao articles

0

ఒక ఆదివారం

  చటక్కున మెలకువయింది రాఘవ్ కు. గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ చెవులు రిక్కించుకున్నాయి. స్నానాల గదిలోనుండి...

గుప్పెడు క్షణాలు 0

గుప్పెడు క్షణాలు

  నీ కళ్ళలో నాకు నేను మరోసారి పరిచయం కాబడతాను   నేను నిన్ను హత్తుకున్నప్పుడు మాయమైపోయిన నా మూలాల జాడ దొరికినట్లవుతుంది.   నీవు నన్ను తాకినప్పుడు ప్రకృతి తొలినాళ్ళ నును వెచ్చదనం ప్రసరిస్తుంది.   నీ నవ్వు శబ్దానికి, నిశ్శబ్దానికి వంతెన కడుతుంది.  ...

చివరకు మిగిలింది 0

చివరకు మిగిలింది

కత్తికిపిడి దగ్గర పదునులేదనేగానువ్విటు నుండి అటుకెళ్ళింది! నెత్తురుతడిలేని గుండెపైకిఇప్పటికెన్నిసార్లు విసిరావోమొద్దుబారిపోయింది. కాసేపు ఇలారాఈ గరుకు గుండెపైనేసానబెట్టుకుందువుగాని! గాయపడితేగానీ అదిగుండె కాలేదన్న నిజంతెలిసిపోయింది. నీ కత్తి నూర్పిళ్ళవెచ్చదనంలోబాధలేనితనంను కాక్‍టైల్ చేసుకోవడమేమిగిలింది.  

డైరీ 0

డైరీ

పూయడం మర్చిపోయిన పూలచెట్టురంగు వెలిసిన సీతాకోకచిలుకరెక్కలుడిగిన పక్షిచెదిరిన మువ్వలుచిట్లిన గాజు పూసలు గల్లంతైన చిరునామా నిట్టూర్పు రొద చివరి పుటలో మాత్రంనిగూఢ రహస్యమొకటినిశ్శబ్దంగా నవ్వుతుంది!

ఓ “అఫ్సూర్యుడు” గురించి… 0

ఓ “అఫ్సూర్యుడు” గురించి…

అఫ్సర్ గారితో నా వ్యక్తిగత పరిచయం దాదాపు కొత్తదనే చెప్పాలి. కానీ ఓ కవిగా ఆయన నాకు ఒకటిన్నర దశాబ్దిగా తెలుసు. నేను “ఆంధ్రజ్యోతి” తిరుపతి ఎడిషన్ లో ప్రకటనల విభాగంలో అనువాదకుడిగా పనిచేస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వారి ఇతర పత్రికలైన బాలజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రజ్యోతి వారపత్రికల్ని ఉచితంగా...

బోధిసత్త్వుడు 0

బోధిసత్త్వుడు

“అద్దం ఎప్పుడూ అపద్ధం చెప్పదు. నిస్సంకోచం ఎక్కువ దీనికి.” మనసులో అనుకున్నాడు మహదేవ్ . అతను అద్దం ముందు నిలబడి పది నిముషాల పైనే అవుతోంది. ఎన్నడూ లేనిది ఈరోజెందుకో అదే పనిగా అద్దం లో చూసుకోవాలనిపిస్తోంది అతనికి. కొన్ని కార్యాలకు కారణాలు ఉండవు. చేతివేళ్ళను జుత్తులోకి...

మా ఇంట్లో గోకులాష్టమి 0

మా ఇంట్లో గోకులాష్టమి

శ్రావణ మాస బహుళ అష్టమిని శ్రీకృష్ణుని అవతార దినంగా జరుపుకోవడం సనాతన సంప్రదాయం.”కలౌ కృష్ణం సాంగోపాంగం” అన్న ఆర్షవాక్కు మేరకు కృష్ణనామస్మరణ, పూజ మొదలైనవి కలియుగంలో అత్యవశ్యకం. నారాయణుడు ధరించిన దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహాలను దేవతలు పూజిస్తారు. నరసింహుని ఉపాసన అందిరికీ సాధ్యం కానిది, చాలా...

తొలగిన తెరలు! 0

తొలగిన తెరలు!

అపనమ్మకం జీవితానికి బంధువు. కనురెప్పలాడినంత అసంకల్పితంగా జీవితం గడిచిపోతుంది. రెప్పపాటుల మధ్య విరామంలో, కన్నులు తెలిపినంత మేరా నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు నాకు అర్థమయ్యావని తెలిసినా నీ కళ్ళలో వెటకారం విహ్వలంగా అగుపడుతుంది. ఎందుకు? ఊసరవెల్లిలాంటి ఆకాశానికి తగిన జోడీ ఈ మేఘం. ఒకసారి గర్జించి...

నీకే కృష్ణ! 0

నీకే కృష్ణ!

అదియు నీకే కృష్ణ, ఇదియు నీకే కారంపప్పు నీకే, బెల్లం ముక్క నీకే దాగుడుమూతల, ఊగుడు బల్లల మూగేటి పిల్లల గోలలందు ఆ సాగేటి అల్లరి చిల్లరందు మోగేనె నీ కాలి గజ్జెలిపుడు! అన్న బలరాముడు నిను చిన్నబుచ్చేనని కన్నుల్లో నీరును నింపబోకు, ఆ వెండి గిన్నెల్లో...

One Memory! 0

One Memory!

At times, life takes us through those unknown realms, where, we wake up to witness new experiences. Suddenly, that very life, leaves us in the midst of a junction, without leaving a sign, and...