Tagged: Musings

ప్రసవ వేదన 0

ప్రసవ వేదన

నేను కలం తో నోబెల్ కొట్టేస్తా  కలం పట్టుకున్నాక తెలిసింది  అది కదలడం లేదని    సరే ఒక కొత్త రికార్డు సృష్టిస్తా  కలం కదిలి ఆగిపోయింది    ఒక ప్రకంపనం పుట్టిస్తా  ఒక పేజి నిండింది  సరుకు అయిపొయింది    రోజూ ఏదో ఒకటి వ్రాస్తా ...

కరచాలనం, ఓరచూపు, స్పర్శ! 0

కరచాలనం, ఓరచూపు, స్పర్శ!

కరచాలనం ఒక చక్కటి అనుభూతి అనడంలో సందేహం లేదు. వ్యక్తిని బట్టి అనుభూతి మారుతుంది. కొంతమంది మృదువుగా, మరి కొంతమంది అంటీ అంటకుండా, ఎంతసేపటికీ చెయ్యిని వదలనివారు కొందరు. ఇలా రకరకాల షేక్ హ్యేండ్స్. కొంతమంది ఇచ్చే షేకులకు చేతులు విరుగుతాయా అనిపిస్తుంది. స్నేహితుడి కరచాలనం ఒక రకంగా, పై అధికారితో...

కాలాతీతం! 0

కాలాతీతం!

కాలాన్ని కరిగించి కాలం చిక్కలేదని కాకి గోల చేస్తే కరుణించేదెవరు? రహదారుల పై కూడళ్ళ వద్ద కుంటుతూ సాగిపోయే ఖరీదైన కార్లు ప్రమాదకర వంకర్లు తిరుగుతూ ద్విచక్రచోదకులు కాలాన్ని వివిధ రీతుల వెచ్చిస్తూ వ్యధ చెందుతున్నారు జీవితం లో సింహభాగం పనికే అందులో పావు భాగం ప్రయాణానికి వెరసి...

అంతా పేరులోనే ఉంది 0

అంతా పేరులోనే ఉంది

భ్రస్టాచార్ నిర్మూలన్ బిల్ అంటే సరిపోతుంది అధర్మం ఎవరు చేసినా అధర్మమే అపుడు ప్రధానికి, ఎంతో ప్రయాస పడి జీవించే  పౌరునికి తేడా లేదు   పౌర సమాజ ప్రతినిధులు దొంగలతో కూర్చొని చట్టాలు చెయ్యకూడదు భ్రష్టులు కాని లోక్  సభ సభ్యులతో కలిసి చట్టం చేస్తేనే కలదు ఫలితం

యెట్లగబ్బా యేగేది? 0

యెట్లగబ్బా యేగేది?

గీమద్దెన నా తలబురకేదొ ఐపోనాది. దమాగ్ బిల్కుల్ కతమైపోనాది. మొన్నొపాలి మా పోరగాడు గదేటంతరు? ఆ…ఇస్కూలు పొగ్రెసు ముక్కట్టుకొస్సి “అయ్యా! ఈడ దస్కతెట్టు” అన్నడు. ఆడి సెతిలొనె పెన్నుండె.   గింతలోకి యింటిదొస్సి మొకంలోకె మొకంబెట్టి “ఆ కార్డు ముక్కల యేటున్నదొపాలి సూసెయ్యరాదేటి!” అని అర్సింది. యింటిదేసే...

జయకు నిజంగా లాలిత్యం ఉందా? 0

జయకు నిజంగా లాలిత్యం ఉందా?

జయలలితకు జయం లాలిత్యం సమపాళ్ళలో ఉండాలని ఆ రంగనాథుని అర్థిద్దాం రండి తమిళ సోదరులార పగ, సంపాదన, పట్టింపులు, నిరంకుశ ధోరణులు ఇవే ముఖ్యమని అనుకుంటే చరిత్రే సాక్షెం రాజకీయ నేతలకు   నేను ఇప్పుడే, ఇక్కడే మరణిస్తే? నన్ను ఎలా గుర్తుకు తెచ్చుకుంటారు? రేపు మాత్రమే...

మమత లో మమత 0

మమత లో మమత

  సమత కోసం సంగ్రమించే కమూనిస్ట్ నేతల రాజకీయ వ్యాపారం మమత లో జనం చూసిన ఆశలో అతలాకుతలమై పోయింది   ఆ ఆశను నిజంచేయగల సత్తా మమతకు ఉన్నా అనుమానం తలెత్తుతోంది స్వాతంత్ర్యానంతర రాజకీయ వ్యవస్థలో స్వార్థమే రాజ్యమేలింది మినహా స్వావలంబన ఎక్కడ సమకూరింది దేశానికి?...

ఒసామా – ఒబామా 0

ఒసామా – ఒబామా

  ఇద్దరికీ తేడ లేదంట సభ్య సమాజం దుమ్మెత్తి పోస్తుంది కాని పోలికలున్నయంటే ఒప్పుకుంటుంది ఎందుకంటే ఇద్దరూ ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళే! ఒకరు ఉగ్రవాదం ఆయుధంగా కలవారు మరొకరు  ఉగ్రవాదాన్ని ఆయుధాలతో, ఆయుధ వ్యాపారంతో అణచాలని చూసేవారు   ఉగ్రవాదులకు అగ్రరాజ్యానికి అడ్డా పాకిస్తాన్ గడ్డ అక్కడే వ్యవహారం, సంహారం...

భారతదేశం ఒక మహాదైశ్వర్యం 0

భారతదేశం ఒక మహాదైశ్వర్యం

  ఆకలి మందగించినా బఫే భోజనాలు అన్నీ తినలేక పోయినా ఆలా కార్టే ఆర్డర్లు అంబరాన్నంటే అన్ని పండుగల సంబరాలు అబ్బురపరచే ఖర్చులు  కేవలం కొన్ని క్షణాల కోసం   వద్దంటే డబ్బు గవర్నమెంటు బాబులకు పద్దులు లేని మదుపులు రాజకీయ నాయకులకు హద్దులు దాటిన భ్రస్టాచారం చూసీ తెలిసీ మొద్దు నిద్ర వీడని...

అర్థరాత్రి స్వతంత్రం 0

అర్థరాత్రి స్వతంత్రం

ఎంత గుహ్యం ఎంత మృగ్యం ఎంత చోద్యం ఎంత ఎంత చిత్రం అంతా కొందరి కోసం అరవైమూడు వసంతాల నిరీక్షణం   ఇప్పటికింకా సాగునీరు లేని భూములు త్రాగు నీరు కోసం దూరాలకు నడకలు పట్టణాలలో పేదల ఇలాకాల్లో  కుళాయిల వద్ద  గొడవలు రహదారిపై మురుగునీటి ప్రవాహాలు రోడ్డుకు ఇరుపక్కల...