Tagged: mula subrahmanyam articles

ప్రేమ 0

ప్రేమ

చినుకు చినుక్కీ పులకించిపోయే సెలయేటివి నువ్వు  నిలువునా కురిసి తేలికపడే నీలిమబ్బుని నేను  గమనించావా.. ఇద్దరిలోనూ ఒకే తడి!

ఈ కాసిన్ని అక్షరాలు.. 0

ఈ కాసిన్ని అక్షరాలు..

1.  శృంగేరిలో సూర్యాస్తమయం తుంగనది అనంతంలోకి.. ఓంకారం మౌనంలోకీ.. నదిలో చేపలు.. మదిలోనో? దేన్నీ పట్టుకోలేను చంటాడితో పాటు నాకూ కొన్ని కొత్త అక్షరాలు!? గుడిలో అమ్మ నవ్వుతుంది.   2. పాటే అక్కరలేదు ఒక్కోమాటు చిన్న మాటైనా చాలు జ్ఞాపకాల మూట విప్పేందుకు!   3....

ఆలాపన 0

ఆలాపన

చీపుర్ల సామాజిక స్పృహ అంట్లగిన్నెల అస్తిత్వ వేదనపొద్దుటి రణగొణ ధ్వనుల్ని చీల్చుకుంటూ… ఏ రేడియోలోంచో ఓ ఆలాపనలీలగా వినిపించి ఆగిపోతుంది ఇక నీ మనసు మనసులా ఉండదు ఏ పని మీదా దృష్టి నిలవదు ఏదో గుర్తొచ్చినట్టే ఉంటుంది చిరపరిచిత రాగంలాగే ఉంటుందిపల్లవి మాత్రం అందీ అందక...

శూన్యంలో పూలు 0

శూన్యంలో పూలు

పొగ త్రాగరాదులో “దు” చెరిపి వేసే చిలిపి బాల్యాలు, నాలాగేసినాడు దొంగ అని పంటలేసుకోడాలు, నావల్ల కాదు మొర్రో అని స్కెచ్చు పెన్ను మొత్తుకుంటే వెనక కుచ్చు తీసి దాన్లో నీళ్ళు పోసి ఇంకా రంగులు రాబట్టే ప్రయత్నాలు, కరెంటు పోయిన వేసవి రాత్రి కొవ్వొత్తి వెలుగుతుంటే...

అలజడికి అటువైపు 0

అలజడికి అటువైపు

1. అలజడి రైలు ప్రయాణంచీకట్లో ఏ సొరంగాన్ని దాటుతున్నావంతెనపై ఏ ప్రవాహాన్ని దాటుతున్నాఎదురౌతున్న మరో రైలును దాటుతున్నా అదే అలజడి! 2. అటువైపు సీతాకోక ఎగురుకుంటూకట్లపాము పాక్కుంటూకప్ప గెంతుకుంటూరోడ్డు దాటేసాయి. నేనెప్పుడో..!

నీలికాంతి 0

నీలికాంతి

ఒళ్ళంతా పూలు పూసే చెట్టులా ప్రతి రాత్రీ నువ్వు సీతాకోక చిలకనై నేను! * * * వీణ తీగలే నన్ను మీటుతున్నాయి నీ ముంగురులు మౌనాన్ని భగ్నం చేయకుండా ఒక రాగం లీలగా * * *  పరుచుకున్న నీలికాంతిలో నక్షత్రాలు మన చుట్టూ నాట్యమాడుతున్నాయి...

నూతి మీద మూడు కవితలు 0

నూతి మీద మూడు కవితలు

1. మధ్యాహ్నపు మండుటెండలో పల్లెటూరి నేల నూతిలో నిశ్చలంగా నీరు నిలకడగా ఆకాశం నీటి తపస్సుని చేద భగ్నం చేయగానే ఎంత అలజడి! కోపంతో నుయ్యి ఏ ప్రతిబింబాన్నీ చూపించడం మానేసింది 2. నూతిని వీడలేని నీటి చుక్కలు కొన్ని చేదలోంచి చల్లగా జారుకుంటున్నాయి! 3. పల్లెటూరి...

చిట్టి కవితలు 0

చిట్టి కవితలు

1. ఇప్పటిదాకా నేర్చుకున్న భాషలన్నీ మర్చిపోయి నీతో మాట్లాడేందుకు ఒక కొత్త భాషని సృష్టించుకుంటాను నీ కేరింతల్లో నా కేరింతలు కూడా కలిసిపోతాయి 2. పాకడమైనా రాని నువ్వు ఎక్కడెక్కడి లోకాలకో తీసుకుపోతుంటే ఆనందంగా నీ వెనక నేను! 3. నీ సమక్షంలో చైతన్యమొచ్చిన బొమ్మల మధ్య...

నిరాకారం 0

నిరాకారం

గర్భగుడిలో సైతం విగ్రహముండదు పురాతన దేవాలయం అన్నీ విడిచి రమ్మంటుంది దూరంగా ప్రవహించే నది కడిగేది పాపాల్ని కాదు నీ నిన్నటిని * * * చల్లని రాతి మీద కాసేపు సేదదీరు ఎదురుగా నల్లని స్తంభం నిన్ను నీకు చూపే అద్దం మౌనంలోకి గుడిగంట ఆ...

నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే… 0

నర్తించే నక్షత్రానికి జన్మనివ్వాలంటే…

గుప్పెడు క్షణాల్ని దోసిట్లో పోసి ఇక నీ ఇష్టం అని ఆమె చినుకుల్లో చినుకుగా మాయమైంది..ఈ క్షణాలు కరిగిపోయేలోగా అతడిని కలుసుకోవాలి… చుట్టూ కురుస్తున్న వర్షం…. కొండకోనల్లో వర్షం.. గుండె లోయల్లో వర్షం.. లోకంలోని కల్మషాన్నంతటినీ కడిగేస్తూ వర్షం.. హర్ష వర్షం… వర్ష హర్షం.. నేలని చినుకు...