Tagged: kusuma articles

నాగిరెడ్డి – నాగయ్య 0

నాగిరెడ్డి – నాగయ్య

రేవతీ స్టూడియో అధినేత గా శ్రీనివాస రాఘవన్. సారంగధర సినిమాను భానుమతి, ఎన్.టి.రామారావులు పాత్రధారులుగా సినిమాను నిర్మించారు. ఆ సినిమా ప్రేక్షకుల తిరస్కారమునకు గురి అయ్యినది. నష్టాల్లో కూరుకుపోతూన్న రేవతీ స్టూడియోని నాగిరెడ్డి కొన్నారు.విజయ వాహినీ స్టూడియోగా అది పునర్జన్మను పొందినది. నాగిరెడ్డి గారి సాహసోపేత నిర్ణయాత్మక...

కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా! 0

కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!

వీనులవిందైన ముఖారి రాగములోని “కిట్టమ్మా! గోపాల బాలా! కిట్టమ్మా!;” – ఈ పాట చాలా ప్రసిద్ధిమైంది. ఈనాటికీ భజన గోష్ఠుల కూడళ్ళలో, చెక్కభజనలలో, కోలాటాలలో భక్తులు పరవశిస్తూ పాడే సుపరిచితమైన దరువు పాట ఇది. ఈ పాట రాసిన వాగ్గేయకారుడెవరో, అతని పేరు ఏమిటో తెలుసునా? -అతనే...

మానవతకివి ఉషస్సులు! 0

మానవతకివి ఉషస్సులు!

మబ్బుల మెడలో చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? వానదేవుణ్ణి- డమడమ ఉరుముల జడిపించేదది ఎవ్వరో? జడి, వానధారల చిక్కని- మెలికల – దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? పుడమికి మేల్ కలనేత చీరలను కట్టిన వారు ఎవ్వరో? ఆ వలువల మడుగుల అద్దపు బిళ్ళలు...

పెద్దలను గౌరవించాలి పటేల్! 0

పెద్దలను గౌరవించాలి పటేల్!

వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్ (Vallabhai Jhawer Bhai Patel, 31st October 1875 – 15th December 1950), స్వాతంత్ర్య వీరుడు.ఉక్కు మనిషి గా ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి.బాల్యం నుండీ అమిత ధైర్య  సాహసాలను ప్రదర్శించే వాడు. పాఠశాల, విద్యార్ధి దశలో పటేల్ నిష్కర్షతనానికి...

ఒక చమత్కార శ్లోకం 0

ఒక చమత్కార శ్లోకం

మన సాహిత్యాన్ని అనేకానేక చమత్కార శ్లోకాలు, పద్యాలు హాస్య స్ఫూర్తిని నింపి పరిపుష్ఠము చేసినాయి. ఈ శ్లోకములోని చమత్కారాన్ని గమనించండి. “భిక్షార్ధీ స క్వయాతః? “బలి ముఖే!” “తాండవం క్వాద్యభద్రే?” “మన్యే బృందా వనాంతే!” “క్వను స మృగ శిశుః?” “నైవ జానే వరాహం?” “బాలే క్వచ్చిన్న...

సారనాథ్ లోని ఫ్రెస్కో చిత్రాలు (Fresco Paintings in Sarnath) 0

సారనాథ్ లోని ఫ్రెస్కో చిత్రాలు (Fresco Paintings in Sarnath)

This travel blog photo’s source is TravelPod page: సారనాథ్ లో లోపల గోడలు, పై కప్పులపైన అనేక అద్భుత చిత్రలేఖనములు ఉన్నవి. వాటిని వేసినవారెవరో తెలుసా? 1885 లో కొసెత్సు నోసు(Kousetsu Nosu) అనే జపాన్ చిత్రకారుడు.బౌద్ధ గాథలు, జాతక కథలు, ఈతని కుంచెలోజీవకళతో...

గిడుగు రామ్మూర్తి పంతులు – సవర జాతి చారిత్రక అంశాలు 0

గిడుగు రామ్మూర్తి పంతులు – సవర జాతి చారిత్రక అంశాలు

పర్లాకిమిడిలో ఉన్న గిడుగు రామ్మూర్తి పంతులు మొదట ఒరియా భాషను నేర్వాల్సి వచ్చినది. ఒరిస్సాలో విద్య, అక్షరాస్యతలో వెనుకబడిఉన్నది, టీచర్లు కూడా తక్కువ మంది. ఫలితంగా:-  ఓఢ్రులకు కూడా తెలుగు ఉపాధ్యాయులే బోధన చేయాల్సి వచ్చేది. గిడుగు రామ్మూర్తి పంతుల శిష్యులైన బురా శేషగిరి రావు “1890...

ఆరుద్ర-అశ్వశాల 0

ఆరుద్ర-అశ్వశాల

భాగవతుల శివ శంకర శాస్త్రి, (Bhagavatula Siva Sankara Sastri/ Arudra) “ఆరుద్ర” కలం పేరుతో ప్రఖ్యాతి గాంచారు. “సమగ్రాంధ్ర సాహిత్యము” తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన విశిష్ట రత్నము. విజయనగరంలో మహారాజా వారి “హస్త బల్” అనే నాటకశాల, (hasti= elephant)ఉన్నది. ఆ స్టేజీ మీద...

“గులాబీ” జన్మ రహస్యం 0

“గులాబీ” జన్మ రహస్యం

“ఓ ఫూలన్ దేవీ! ఈ అటవీ ప్రాంతాన్ని చిమ్మి బాగుచేయి” అని వనదేవత ఆదేశించింది.ఫూలన్ దేవత అడవిని శుభ్రం చేస్తూన్నది. అక్కడ ఉన్న గురుకులములలోని బాలురు, విద్యార్ధులు అక్కడికి సమిధలను ఏరుకోవడానికి వచ్చారు. గురుకుల బాల, జనులు ఫూలన్ దేవత జటిలంగా ఉన్న కారడవిని పరిశుభ్రపరుస్తూ శ్రమ పడుతూండగా...

“సారంగధరీయము”   త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన 0

“సారంగధరీయము” త్ర్యర్ధి కావ్య ప్రజ్ఞా రచన

పోకూరి కాశీపత్యావధానులు ఆంధ్ర సాహితీ కర్షక శిఖామణి. ఆయన చిత్ర బంధ కవితా  చాతుర్యానికి మచ్చు తునుక ఈ పద్య రత్నము. “కుధర సమాకృతి లాభ; మ్మధికముగా( గొనె(* గుచ ద్వయం బొండొండా; కుధ ముఖ లిపులు(* సనిన గ: ట్యధర దృగంగోక్తి నాసికాస్య నఖములౌ!  ” [...