Tagged: durbhini articles

దూరదర్శన్ ప్రకటనలు 0

దూరదర్శన్ ప్రకటనలు

“అధికారంలో ఉండే పార్టీకి బాకా” అన్న అపవాదువున్నా అప్పట్లో దూరదర్శన్లో మంచి మంచి ప్రకటనలు వచ్చేవి. చిత్రీకరణ పరంగానూ, సంగీత, సాహిత్య పరంగానూ ఎంతో బాగుండేవి. అలాంటి కొన్ని ప్రకటల్ని చూద్దామా!! దేశ సమైక్యతను, సమగ్రతనూ కాపాడుకోవాలని చెప్పే ప్రకటనలు

టాక్సీడ్రైవరు ఔదార్యం 0

టాక్సీడ్రైవరు ఔదార్యం

24 ఏప్రిల్ 1942. దీనానాథ్ మంగేష్కర్ మరణించారు. శవాన్ని ఇంటికి చేర్చాలి. అంబులెన్సు గురించి వాకబు చేస్తే, అదీ దొరకలేదు. టాక్సీ వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోలేదు. ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. ఆ సమయంలో వచ్చాడు ఓ ముసలి టక్సీ డ్రైవరు. “శవం ఎవరిది?” అని...

జైల్ సిటీ 0

జైల్ సిటీ

“నమస్తే గురూ!” “వ్యాపారాభివృద్ధిరస్తు శిష్యా!” “ఆహా! ఆశీర్వదిస్తే మీలాంటజ్ఞానులే ఆశీర్వదించాలి?” “వెర్రోహం! అదేరా శిష్యవాత్సల్యమంటే? ఇంతకూ నీకా ప్రళయంతకమైన వ్యాపారాలోచన ఎలా వచ్చిందో విశదీకరించు!” “తప్పక గురూ!” “అస్తు! మొదలెట్టు!!” “గురూ! ఈనాడు పేపర్లు తిరగేస్తే మనక్కనబడే ప్రముఖ వార్తలే నా ఆలోచనకు తొలి బీజాలు!” “అంటే...

రామలీలా – రావణాసుర్ 0

రామలీలా – రావణాసుర్

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author. ఢామ్మని పేలింది….రావణాసురుడి కడుపులోని టపాకాయ. రామలీలా మైదానంకు కూతవేటు దూరంలో ఓ ఇంట్లో కూర్చొని రహస్య మంతనాలు చేస్తున్న సోనియా ఉలిక్కిపడి “మిస్టర్ మన్మోహన్! ఆ షబ్దము...

సచిన్ OC – మరో పేచీ! 0

సచిన్ OC – మరో పేచీ!

“నమస్తే గురు” “వెర్రోహం శిష్యా! ప్రభుత్వేన నియోజితేన సమస్త నిబంధనాని బలవాన్ తుంగేన త్రొక్కతి…” “గురూ! అనగా…ప్రభుత్వం తెచ్చే రూల్సన్నీ తుంగలో తొక్కబడేవేననా…మీ అర్థం?” “అహో శిష్యా! నీ తెలుగు బుర్రకు దేవభాష కూడా తెలిసివస్తోంది. వృద్ధిలోకి రాగలవురా!” “మహాగురో! నేను అడగదల్చుకున్న విషయానికి సరిగ్గా సరిపోయేలా...

0

బుర్ర బెమ్మిరాజు-నుయ్యి వెంగళప్ప అనబడే సచిత్ర విచిత్ర కథ

This is spoof news. NewAvakaaya.com does not endorse/support the views expressed by the author.    మొత్తం ఆంధ్రప్రదేశ్ కు  పరమ శుద్ధ అమాయకుడైన బుర్ర బెమ్మిరాజు ఇతడే.     ఇతను చిరంజీవి ఇంట్లో అయ్యగారికి వ్యక్తిగత సహాయకుడుగా కొత్తగా చేరాడు....

ఐనను పోయిరావలెయు హస్తినకు… 0

ఐనను పోయిరావలెయు హస్తినకు…

జగన్ ఇల్లు, హైదరాబాద్ “ఐనను పోయిరావలెయు హస్తినకు – అచట సందు మాటలు” అని పాడుతున్న జగన్ను ఆపి, “ఆహా…సందు మాటలు కాదు జగన్ బాబూ! సంధి మాటలు…సంధి…సం…ధి….” అని సరిచేసాడు అంబటి రాంబాబు. “ఓకే, అచట సంధి మాటలు ఎట్లైనను. శత్రు బూజుల ఘనాగని సంపద...

అఫ్జల్ గురూ సైతం దేవుడేగా! 0

అఫ్జల్ గురూ సైతం దేవుడేగా!

“గురూ!” “ఏమి శిష్యా!” “నిన్న అవధాని గారు అడ్డరోడ్డు దాటిన నిజాల్ని చెప్పారు. విన్నారా గురూ!” “కన్నామురా!” “నా తలలో కొన్ని నాలుకలు మాట్లాడుతున్నాయి. చెవిలో ఊదమంటారా?’ “అక్కు శిష్యపక్షీ! పరోపకారమే మన వ్రతమురా…పబ్లిగ్గానే ఊదరా!” “అవశ్యం గురూ!  మీరు మహాజ్ఞానులు, ఘన విశ్లేషకులు, శ్లేషార్థ కోవిదులు....

చింపాంజీ-సహజీవనం! 0

చింపాంజీ-సహజీవనం!

“ఏమండి!” “ఏమండీ!” “మన పాప…” “కడుపునొప్పా? వుడ్ వర్డ్స్ పట్టూ…” “అబ్బా ఆపండి వేళాకోళం. నేను చెప్పేది వినండి” “అంతకంటే పనేముంది? చెప్పు” “అదే..మన…పాప గురించి…ఇది చాలా తీవ్రమైన విషయం” “అంటే హైలీ సీరియస్ ఇష్యూ అన్న మాట…చెప్పు చెప్పు” “మన అమ్మాయి ఒక చింపాంజీతో సహజీవనం...

దుశ్శబ్దపు జాడీల్లో… 0

దుశ్శబ్దపు జాడీల్లో…

జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన “నవవర్ణశాల”లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు. మీకు...