Tagged: సవ్యసాచి రచనలు

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు” 0

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”

ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక సేవా సంస్థ శీతలపానీయాల్లో పురుగుల...

0

చిటపటలు-11 “సాం బేర్ బేరియన్స్”

ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు “రామసేతు” వివాదం చెలరేగినప్పుడు “రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా”? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం “రాముడంతటివాడికే పదవీ వియోగం తప్పలేదు, ఇక నేనెంత” అని...

చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా” 0

చిటపటలు-09 “డిగ్గీ మంత్రదండం రాజా”

మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం కాదని, నేపాల్ నుంచి పారిపోయి...

చిటపటలు-08 “మంత్రదండం” 0

చిటపటలు-08 “మంత్రదండం”

ఏమైందో ఏమిటో మన ప్రధానికి…. మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు చేతులూ ఆడుతున్నాయా అని అనుమానం....

చిటపటలు-07 “ఎన్నెన్ని సిగ్గులు” 0

చిటపటలు-07 “ఎన్నెన్ని సిగ్గులు”

  విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తూ, కోటి మంది ప్రజలతో, ఒక్క గోచీతో అర్ధనగ్నంగా నిరాహార దీక్ష చేయాలని బాబా రాందేవ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. సుసంపన్నమైన భారతదేశానికి ఈ నల్లధనం ఎంతవరకు అవసరం అని విచారిస్తూ… నల్లధనం కోసం వెంపర్లాడే ఇటువంటి దేశంలో...

చిటపటలు-06 “దానవీరశూర మన్మోహన్” 0

చిటపటలు-06 “దానవీరశూర మన్మోహన్”

1971 ఎన్నికలప్పుడు “గరీబీ హటావో” అనే నినాదంతో ఇందిరాగాంధి అధికారంలోకి వచ్చింది. ఇందిర అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా “గరీబీ హటావో” అంటూ ప్రయత్నించాడు. ఆ వారసత్వంలోనే, ప్రస్తుత ప్రధాని మన్ మోహన్ సింగ్ కూడా ఉన్నారని మనకు తెలుసు. ముందుగా “ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు”...

చిటపటలు-05 “వంకల డొంకతిరుగుళ్ళు” 0

చిటపటలు-05 “వంకల డొంకతిరుగుళ్ళు”

ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన నాయకులు వంకల కోసం వెదుకుతూ చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు బలే విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని : తమిళనాడు ఫలితాలపై కామ్రేడే ఏచూరి సీతారాం : “అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు”. ఆ కామ్రేడే, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై :...

చిటపటలు-04 “ఓదార్పు యాత్రలు” 0

చిటపటలు-04 “ఓదార్పు యాత్రలు”

  చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు”పడుతూ లేస్తూ” నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు! పాపం యు.పి., బీహార్, గుజరాత్,...