Tagged: సంస్కృత కావ్యాలు

2

కాదంబరీః కాదంబరీ

  కాదంబరి అంటే సంస్కృతంలో ఇప్పకల్లు. భద్రాచలం వద్ద గోదావరి తీరాన పర్ణశాల అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ గ్రామీణులు సీతమ్మవారి ప్రసాదం అని ఇప్పపూలు అమ్ముతుంటారు. కాస్త వగరుగా, కాస్త తియ్యగా ఉంటాయవి. ఇప్పపూలు ఆ గ్రామీణులకు Natural sweeteners. చక్కెర బదులుగా అవి...