Tagged: పుల్లయ్య గుప్తనిధి

0

ఈబుక్స్ – పుల్లయ్య గుప్తనిధి

  రెండు పాత్రలు, ఒక ’బుర్ర’తో నడిచే విచిత్ర కథనం “పుల్లయ్య గుప్తనిధి“.   ఈబుక్ రూపంలో ఆవకాయ.కామ్ పాఠకుల కోసం….   ధన్యవాదాలతో ఆవకాయ.కామ్ బృందం  

పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారింది (చివరి భాగం) 0

పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారింది (చివరి భాగం)

పుల్లయ్య గుప్తనిధి   తెల్లవారింది… ఎవ్వరూ లేపకుండానే మెలకువైంది పుల్లయ్యకు. అప్పటికే సన్యాసి లేచి, జింక చర్మం మీద ధ్యానం చేసుకొంటున్నాడు. పుల్లయ్య హుషారుగా తెరచివుంచిన గుడిసె వాకిలి నుండి బైటకెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద కుంటలో నీళ్ళున్నాయి. చెంబుతో నీళ్ళు తీసుకొని మొహం కడుక్కొని వెంటనే...

పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారడానికి ముందు… 0

పుల్లయ్య గుప్తనిధి – తెల్లవారడానికి ముందు…

పుల్లయ్య గుప్తనిధి   తెల్లవారడానికి ముందు…   ఎంతసేపలా గడిచిందో గానీ పుల్లయ్యకి మనసులో మనసు లేదు. ఇప్పటిదాకా తను ఎన్నిసార్లు ఈసడించుకొన్నా విసుక్కోని సన్యాసి బంగారం విషయంలో అంత కోపాన్ని చూపించడం వాడికి భయాన్ని పుట్టిస్తోంది. పక్కకు తిరిగి పడుకొనే మిషతో సన్యాసి వైపుకు చూసాడు....

పుల్లయ్య గుప్తనిధి  –  సన్యాసి కథ 0

పుల్లయ్య గుప్తనిధి – సన్యాసి కథ

పుల్లయ్య గుప్తనిధి   సన్యాసి కథ తన కథను మొదలుపెట్టాడు సన్యాసి. “మా నాన్న ఓ జ్యోతిష్కుడు….” “అంటే?” అడ్డు తగిలాడు పుల్లయ్య. “అంటే…పెళ్ళిళ్లకీ, పూజలకీ ముహూర్తాలు పెట్టేవాడు.” “ఆహా….తెలిసింది.” “నేను పుట్టగానే జాతకం వేసి అమ్మతో ’ఒసేవ్! వీడు ఉట్టి వెధవాయే అవుతాడు.’ అని అన్నాట్ట!”...

పుల్లయ్య గుప్తనిధి – సంచిలో బంగారం 0

పుల్లయ్య గుప్తనిధి – సంచిలో బంగారం

పుల్లయ్య గుప్తనిధి   సంచిలో బంగారం రాత్రి ఎంతసేపు గడిచిందో పుల్లయ్యకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఔషధం తాగి బాగా నిద్రపోయినందువల్ల కళ్ళు మూతబడ్డం లేదు. దానికి తోడు సన్యాసితో జరిగిన వాగ్వివాదం వాడిలోని నిద్రను పూర్తిగా తరిమేసింది. కొద్దిసేపు ఊరకే కూర్చొన్నవాడికి ఆపై కూర్చో బుద్ధి...

పుల్లయ్య గుప్తనిధి – ఒక పేరు కథ 0

పుల్లయ్య గుప్తనిధి – ఒక పేరు కథ

పుల్లయ్య గుప్తనిధి   ఒక పేరు కథ “పూర్వం చిత్రాంగదుడనే ఒక రాజు ఉండేవాడు. అతనొకసారి తన రాజ్యంలో ఉండే ఒక దట్టమైన మహారణ్యంలో వేటకు వెళ్ళాడు. ఆ అడవిలోకి మనుషులే కాకుండా దేవతలు కూడా వచ్చేవారు. ఈ రాజు వెళ్లిన వేళకి ఒక గంధర్వరాజు కూడా...

పుల్లయ్య గుప్తనిధి – భయాలు, నిజాలు, కోపాలు 0

పుల్లయ్య గుప్తనిధి – భయాలు, నిజాలు, కోపాలు

పుల్లయ్య గుప్తనిధి   భయాలు, నిజాలు, కోపాలు నిద్ర చాలా అవసరం. నిద్రకు, భయానికీ ఎప్పుడూ చుక్కెదురే. అది వుంటే ఇది వుండదు. ఇది వుంటే అదీ వుండదు. మేలుకున్నంతసేపూ కంగారు పెట్టే ’బుర్ర’ కూడా నిద్రలో గమ్మత్తుగా నిద్రపోతుంది. నిద్రను దులిపేస్తూ మెలకువ వచ్చేస్తుంది. మెలకువ...

పుల్లయ్య గుప్తనిధి – ఎవరో వచ్చారు! 0

పుల్లయ్య గుప్తనిధి – ఎవరో వచ్చారు!

పుల్లయ్య గుప్తనిధి   ఎవరో వచ్చారు! ఏడుపు చాలా మంచిది. లోపలేవున్న దిగుళ్ళన్నీ కొట్టుకుపోతాయి. అదిమిపట్టిన గుబుళ్ళన్నీ తేలిపోతాయి. బరువుతో అణచివేసే బాధలన్నీ అడుగంటా మునిగిపోతాయి. పుల్లయ్య ఏడుస్తున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూసుకొన్నాడు. అప్రయత్నంగానే కళ్ళను గట్టిగా బిగించాడు. అదే అంతకు మునుపు కనబడ్డ ఆకారమే మళ్లీ...

పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏదో ఉంది! 0

పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏదో ఉంది!

పుల్లయ్య గుప్తనిధి   కొండ మీద ఏదో ఉంది!   కొండనెక్కడం చెట్టెక్కినంత సులభం కాదు. మొదటిసారిగా ఎక్కుతున్నాడు కదా, చాలా కష్టపడుతున్నాడు. గస పోసినప్పుడల్లా ఏదైనా బండరాయి పైన కూర్చొని ఎంత ఎత్తు ఎక్కాడో చూసుకొంటున్నాడు. చాలా కొంచమే ఎక్కినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే బయల్దేరేముందు తనకు...

పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏముంది? 0

పుల్లయ్య గుప్తనిధి – కొండ మీద ఏముంది?

పుల్లయ్య గుప్తనిధి   కొండ మీద ఏముంది? భయం చాలా గొప్పది. ఒక్క గెంతులో వంద గజాల్ని అవలీలగా దూకేసేవాణ్ణి కూడా పట్టి ఆపేస్తుంది. అలాంటి వాడి చేతా అడుగులో అడుగును వేయిస్తుంది. పుల్లయ్య ఆటగాడు కాడు. గొప్ప వీరుడూ కాడు. వాడో పదహైదేళ్ళు నిండిన కుర్రవాడు....