Tagged: పల్నాటి వీరభారతం

అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం) 0

అధ్యాయం 30 – పల్నాటి వీరభారతం (చివరి భాగం)

క్రితం భాగంలో: బాలచంద్రుడు తన తమ్ముళ్ళతో కలిసి, కాలరుద్రుడిలా రణరంగంలో చెలరేగుతాడు. అసహాయశురుడై విజౄంభిస్తాడు. అతను, అతని తమ్ముళ్ళ ధాటికి తట్టుకోలేక నలగాముని సైనికులు పలాయనం చిత్తగిస్తారు. ఒక్కణ్ణి చేసి బాలుణ్ణి మట్టుబెట్టాలని తలచిన నరసింగరాజు తన సైనికుల్లో ధైర్యాన్ని నింపి యుద్ధానికి వస్తాడు. కానీ అతని...

అధ్యాయం 29 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 29 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: బాలచంద్రుడు సంధికి ఒప్పుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు బ్రహ్మన్నాదులు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. అన్న బాలచంద్రుడు తనను యుద్ధానికి రావొద్దన్నాడన్న వ్యథతో ఆత్మహత్య చేసుకుంటాడు అనపోతు. మాచెర్ల వీరులకు ఆహారపదార్థాలను తీసుకువచ్చే “మాడచి” నుంచి ఆ వార్త విన్న బాలచంద్రుడు ఆవేశం పూని...

అధ్యాయం 28 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 28 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: యుద్ధరంగానికి వచ్చిన బాలచంద్రుడు, వీర కన్నమ తొడను తొక్కి, లంఘించి, మలిదేవుడి సమక్షంలోకి వచ్చి వ్రాలి, సంధికి ఒప్పుకున్న పెద్దలను ధిక్కరిస్తాడు. బాలుడి వీర వచనాల్ని విన్న మాచెర్ల వీరుల్లో పగ రగులుకుంటుంది. సంధి కాదు, యుద్ధమే కావాలని నినదిస్తారు. పరిస్థితి చేయి దాటుతోందని...

అధ్యాయం 27 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 27 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: మాంచాల కోరిక మేరకు బ్రాహ్మణ అనపోతును యుద్ధరంగానికి రానివ్వకుండా చేసేందుకు తన ముద్దుటుంగురం, ముత్యాలహారం తీసుకు రమ్మని వెనక్కి పంపుతాడు బాలచంద్రుడు. మాచెర్ల సైన్యాన్ని చూసిన తర్వాత, ధైర్యం దిగజారిన నాగమ్మ నలగామరాజును ఒప్పించి సంధి ప్రయత్నం చేస్తుంది. నరసింగరాజును అప్పగించడానికి నలగాముడు అంగీకరించడంతో...

అధ్యాయం 26 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 26 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: బాలచంద్రుణ్ణి యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలని భార్య మాంచాల వద్దకు పంపుతుంది బాలచంద్రుని తల్లి ఐతాంబ. వేశ్యాలోలుడైన భర్త మొదటసారిగా తనను చూడ్డానికి వచ్చాడన్న ఆనందంలో ఉన్న మాంచాలకు “వీరపత్ని”కర్తవ్యాన్ని బోధిస్తుంది ఆవిడ తల్లి రేఖాంబ. ఆవిధంగా యుద్ధోన్ముఖుడైన బాలచంద్రుణ్ణి వీరగీతాలతో ఉత్తేజపరుస్తుంది మాంచాల. బ్రాహ్మణుడైన...

అధ్యాయం 25 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 25 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: కారెంపూడి యుద్ధానికి వెళ్ళే ముందు సాని సబ్బాయిని చూడ్డానికి వెళ్ళి, ఆమె వలపుల పంజరంలో చిక్కుకుపోతాడు బాలచంద్రుడు. సోదరుడు అనపోతు హెచ్చరించి, హితబోధ చేయడంతో దాని సహవాసం వదిలి, అమ్మ కిచ్చిన మాట ప్రకారం తన భార్య మాంచాలను చూడడానికి అత్తవారింటికి వస్తాడు. పెళ్ళైన...

అధ్యాయం 24 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 24 – పల్నాటి వీరభారతం

  క్రితం భాగంలో: “బొంగరాల పోటీ”లో బాలచంద్రుడు వదిలిన బొంగరం తాకి ఓ వైశ్య కన్నె గాయపడుతుంది. “నీ తండ్రులు, బంధువులు యుద్ధం చేస్తుంటే నువ్విక్కడ బొంగరాలాడుతూ,  స్త్రీలను హింసిస్తున్నావా?” అని అవేశంగా అడుగుతుంది ఆ యువతి. మార్పు చెందిన మనసుతో ఇంటికి వచ్చినబాలచంద్రుడు తల్లి ఐతాంబతో...

అధ్యాయం 23 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 23 – పల్నాటి వీరభారతం

  క్రితం భాగంలో: శాంతిపూర్ణమైన సంధిని ఆశించి భట్టును రాయబారిగా పంపుతాడు బ్రహ్మన్న. అధికార, భోగ లాలసుడైన నలగాముడు రాయబారాన్ని తిరస్కరిస్తాడు. గురజాల వీరులు గాజులు తొడుక్కోలేదని, కారెంపూడి రణక్షేత్రంలోనే సమాధానమిస్తామని అంటాడు. ఆవిధంగా భట్టు సంధి విఫలమౌతుంది. ప్రస్తుత కథ: పేరిందేవి సహగమనం తర్వాత బాలచంద్రుడిలో...

అధ్యాయం 19 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 19 – పల్నాటి వీరభారతం

నాగమ్మ హౄదయంలో కార్చిచ్చు రేగుతోంది. కత్తిని తన మీద విసరబోయిన అలరాజే మాటిమాటికీ గుర్తుకువస్తున్నాడు. అతన్ని నిర్మూలించి తీరాలి. అతను బ్రతికివుంటే తన బ్రతుక్కు రక్షణ లేదు. తన మీద కత్తికట్టినవారు ఎవరైనాకానీ అంతం గాక తప్పదు. ఇది నిర్ణయంగా నిశ్చయించుకున్నది నాగమ్మ. ఐతే ఇక్కడ ప్రచారంలో...

అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం 0

అధ్యాయం 18 – పల్నాటి వీరభారతం

క్రితం భాగంలో: అలరాజును సంధి కోసం పంపడానికి తల్లిద్రండ్రులైన కొమ్మరాజు, రేఖాంబ మొదట ఇష్టపడలేదు. దుష్టులైన నలగాముడు, నాగమ్మల వల్ల అతనికి ప్రమాదం పొంచివుందని వారి అనుమానం. కానీ పెద్దవాడైన బ్రహ్మన్న దోసిలొగ్గి అర్థించేసరికి కాదనలేకపోయారు. ప్రస్తుత కథ: కొలువుకూటంలో కూర్చున్న నలగాముని దగ్గరకు అలరాజు పంపిన...