Tagged: తెలుగు లలిత గీతాలు

ఆ.శ. గీతాలు 0

ఆ.శ. గీతాలు

ఆ.శ గీతాలు అంటే ఆదిభట్ల కామేశ్వర శర్మ గీతాలు. హరికథ పితామహునిగా పేరు గడించిన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి మునిమనవడు, వృత్తిరీత్యా సాంకేతిక నిపుణుదు, ప్రవృత్తి రీత్యా కవి, గాయకుడు, సంగీత దర్శకులు అయిన శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు రచించి, స్వీయ...

శ్రావణ మేఘాలలో 0

శ్రావణ మేఘాలలో

శ్రావణ మేఘాలలొ కనిపించె నీరూపు చిరు చినుకుల సవ్వడిలో వినిపించె నీ పిలుపు……శ్రావణ   మబ్బు చివర మెరుపులో మొలక నవ్వుల సొంపు పిల్లగాలి తెమ్మెరలో నీ చెక్కిలి తలపింపు……శ్రావణ   నీ గజ్జెల మ్రోతలే నా గుండెల కదిలించి నీ గాజుల గలగలలే గిలిగింతలు కదిలించి...