Tagged: తెలుగు కథలు

0

నమ్మకం

  జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది. స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో “రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి” అంటూ చెరొక ముక్క ఇచ్చి, “ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ...

అపరిచితానుబంధం 0

అపరిచితానుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు. తాము వుండే యిల్లు సముద్రతీరానికి...

కిరాయి మనుష్యులు! 0

కిరాయి మనుష్యులు!

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ కనిపించటంలేదు.” “లేదు బాబూ! మన...

చచ్చి బ్రతికినవాడు 0

చచ్చి బ్రతికినవాడు

చిన చేపను పెద చేప చిన మాయను పెను మాయ !! చిరంజీవ చిరంజీవ… సుఖం లేదయా !!!! మల్లేసు ఒక చిన్న దొంగ. మంత్రిగారి ఫార్మ్ హౌస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అదే సమయంలో మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు.  “వీడే సార్,...

జోగినాధమ్ మాస్టారు 0

జోగినాధమ్ మాస్టారు

జోగినాధం మాస్టారికి ‘బెస్ట్ టీచర్’ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. “ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా?” ఆయన నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు మా క్లాసు టీచర్. ఆ రోజులు సినీమా రీలులా మళ్ళీ నా కళ్ళ ముందు...

0

పాము భయం

“ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి…పాము పాము”అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని “ఎక్కడ?ఎక్కడ?” అంటూ యింట్లోకి దూసుకెళ్ళాడు. భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి, నోట మాట రాక, పాము దూరిన వైపు చేయి...

వసంత కోకిల – 2 0

వసంత కోకిల – 2

ముందుమాట బాలు మహేంద్ర ఉదకమండలం అందాలను చక్కటి కధ, ఇళయరాజా సంగీతం తో అనుసంధానం చేసి తీసిన వసంత కోకిల 80 లలో ఒక నూతన ఒరవడి సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాను చాల మంది మరచిపోరు.  ఈ సినిమా ది  ఒక విషాదాంతం. అదే ఆధారం గా మరలా కమలహాసన్, శ్రీదేవి లను నాయకా...

కొత్త ప్రేమికులు 0

కొత్త ప్రేమికులు

“ఆ రోజులే వేరు” మరోసారి అనుకోకుండా ఉండలేకపోయాడు ఆంజనేయులు. తన డిగ్రీ చదువు అయ్యేదాకా ప్రతిరోజుని బద్ధకంగా ఆస్వాదిస్తూ అహ్లాదంగా గడిపాడు. ఒకటికి పదిసార్లైనా అమ్మ పిలవనిదే నిద్ర లేచేవాడు కాడు. ముసుగు తీయకుండానే, దుప్పటికున్న చిరుగులోంచి ఉదయించే సూర్యుడి తొలివెలుగులు కళ్లతోనే స్పృశించేవాడు. జామ చెట్టు...

అద్దంలో జీవితాలు 0

అద్దంలో జీవితాలు

ఇప్పటికి గంటసేపటి నుంచి అరుగు మీదే కూర్చొనుంది అరవై ఏళ్ల రత్తమ్మ. మధ్యాహ్నంలోపే వచ్చే పోస్టబ్బాయి సాయంత్రం మూడైనా రాలేదు. రేపే దసరా పండగ. కూతురు, అల్లుడు, ఇద్దరు మనవళ్లు పొద్దునే వచ్చారు. దసరాకి మూడు రోజుల ముందే వస్తానని చెప్పిన కొడుకు మాత్రం రావట్లేదు. మొన్ననే...

శ్రమైక జీవన సౌందర్యం 0

శ్రమైక జీవన సౌందర్యం

లేస్తూనే గడియారం వంక చూసి “అప్పుడే ఏడు అయిపోయిందా!” అని నిట్టూర్చి మంచం దిగాడు శంకరం.  ఆరు రోజులు పనిచేస్తే ఒక రోజు సెలవు. ఈ ఆరు రోజులూ  ఉదయం ఏడున్నరకు బయలుదేరి మరల రాత్రి ఏడున్నరకో లేదా ఎనిమిదింటికో ఇంటికి చేరడం రివాజు అయిపొయింది శంకరం జీవితంలో....