Tagged: చిటపటలు

0

చిటపటలు-27 “పిలక పీకుళ్ళు – రాజకీయాలు”

“అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు” అనే వ్యవహార వాక్యం పిలక రాజకీయాల్లో మారిపోయింది. ముందుగా కాళ్ళావేళ్ళా బడటం. మాట వినకపోతే పిలక పట్టుకు పీకటం. స్థూలంగా చెప్పుకుంటే ఇదీ పిలక రాజకీయమంటే! మన రాజకీయాల్లో “పిలక రాజకీయ శకానికి” నాంది పలికింది ఇందిరా గాంధి అంటారు. అప్పట్లో,...

చిటపటలు-26 “బడుద్ధాయిలు – భారతదేశం” 0

చిటపటలు-26 “బడుద్ధాయిలు – భారతదేశం”

చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కొద్దిమందిని చూసుంటాము. చూట్టానికి వెర్రిబాగులవాళ్ళుగా కనిపించేవాళ్ళు కొందరు ఉండేవారు. వేళాకోళం చేయటానికి, ఎగతాళి చేసి ఏడ్పించటానికి వాళ్ళే అందరికీ టార్గెట్లుగా ఉండేవాళ్ళు. అటువైపు వెళ్తూ ఒకసారి, ఇటువైపు వస్తూ మరోసారి మనం వాళ్ళకి ఓ టెంకిజెల్లో, మొట్టికాయో ఇచ్చేవాళ్ళం. ఆ బాపతు జనాలు...

చిటపటలు-25 “మరుగుదొడ్లు – మహా నాయకులు” 0

చిటపటలు-25 “మరుగుదొడ్లు – మహా నాయకులు”

ఈరోజు (19 డిసెంబర్) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు(ము). మరుగుదొడ్లే మానవాభివృద్ధికి సూచికలని, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో అది ప్రజల అవసరమే కాక, ప్రతి మనిషికీ ఉన్న హక్కు అని అప్పుడెప్పుడో శ్రీ జైరాం రమేష్ గారు సూచించారు కూడా. ఆయనే ఆ మంత్రిగా...

చిటపటలు – 24 “పేకాటలు జోకర్లు” 0

చిటపటలు – 24 “పేకాటలు జోకర్లు”

పేకాటలో జోకర్ల ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరంలేదు. రమ్మీ లాంటి ఆటల్లో సెకెండ్ సీక్వెన్సుకు, ఫోర్త్ కార్డుకు, ట్రిప్లెట్లకు… ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా గట్టెక్కించేస్తాయ్ జోకర్లు. ఒక్క పేకాటే కాదు, మన రాజకీయాల్లో కూడా జోకర్ల పాత్ర ఎంతో ప్రభావవంతమైనదే. ముఖ్యంగా...

చిటపటలు-22 “దగ్గులు తుమ్ములు” (The Cough & Sneezes of Indian Politicians) 0

చిటపటలు-22 “దగ్గులు తుమ్ములు” (The Cough & Sneezes of Indian Politicians)

ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల వారు ఖళ్ళుఖళ్ళు మంటుంటే, తిరుపతి...

0

చిటపటలు-21 “చెవిలో పూలు”

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి. కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం, ఓవరాల్ ఇటువంటివేమీ పట్టించుకోకుండా గవర్నర్...

చిటపటలు-20 “దున్నపోతులు – వడగళ్ళ వానలు” 0

చిటపటలు-20 “దున్నపోతులు – వడగళ్ళ వానలు”

ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో లంచం ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడట!...

0

చిటపటలు-19 “చంటబ్బాయిలు – చంద్రబాబు”

పాపం చంటబ్బాయ్. తెలుగు సినిమాలలో ఎన్నెన్నో “పాత్రలు” అవలీలగా పోషించేసాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనో “పాత్ర” ధరిద్దామనుకుంటే, ప్రజలు వేరే “పాత్ర” ఇచ్చేసారు. ప్రజలిచ్చిన “పాత్ర” ఈ జగదేకవీరుడికి నచ్చలేదు. ఈ “పాత్ర” మారాలంటే మరో అయిదేళ్ళు పట్టేస్తుంది. త్రినేత్రుడి మూడో నేత్రం జ్ఞాన బోధ...

0

చిటపటలు-18 “తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన…”

ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో చోటు కల్పించింది. అప్పటికే మహారాష్ట్రలో...

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు” 0

చిటపటలు-16 “దండోపాఖ్యానం – భోళా శంకరులు”

ఈమధ్య డిగ్గీరాజా వారి “దండోపాఖ్యానం” వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి “దండబోధ”లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి. * * * 2007 లో ఏదో దద్దమ్మల సామాజిక సేవా సంస్థ శీతలపానీయాల్లో పురుగుల...