Tagged: చరిత్ర

2

మన చరిత్ర – కొత్త సిరాతో

  “సెక్యులరిజం” అన్న సిద్ధాంతం వల్లనే దేశంలో మతతత్వం పెరిగిపోతోందని అనిపిస్తోంది. మత సహనం పేరుతో అన్ని మతాల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందన్నది నిస్సంశయం. విపరీతమైన మౌఢ్యం, చాప క్రింద నీరులా ప్రవహించే తత్వాలున్న కొన్ని మతాలను మాత్రమే సంరంక్షించే విధానంగా మాత్రమే “సెక్యులరిజం” పనిచేస్తోంది. తస్లీమా...