Tagged: ఆహుతైపోతున్న విద్యార్ధులు

ఆహుతైపోతున్న విద్యార్ధులు! 0

ఆహుతైపోతున్న విద్యార్ధులు!

  ఒకరితో ఒకరు రాజీ చేసుకునే రాజకీయ నాయకుల కోసం చచ్చిపోతున్నారు మన విద్యార్ధులు . చదువు సంధ్యలు విడచిపెట్టి రాజకీయ పోరాటంలోకీలు బొమ్మలవుతున్నారు మన విద్యార్ధులు . కుటుంబ బాధ్యత,అమ్మనాన్నల్ని వదిలిపెట్టి నాయకుల చేతిలో సమిధలవుతున్నారు మన విద్యార్ధులు . పోరాటం ఏదైనా కావచ్చు రాజకీయ...