జోలపాట-సరోజినీ నాయుడు Cradle Song

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

దినుసుల తోటల నుండి
వరిచేల మీద నుండి
కలువల కాలువల వంపులనుండి
మంచుతో తడిసిన
ఒక చిన్ని కల..నీ కోసం

చిన్నారీ! కళ్ళను మూయి!
అలౌకికమైన వేపచెట్టు కొమ్మల మధ్య
మిణుగురు పురుగుల నాట్యం
పువ్వులనుండి దోచితి నేను
చిన్నారి కలనొకటి నీకోసమేను

ప్రియమైన పాపా, శుభరాత్రి నీకు
నీ చుట్టూ చుక్కలు మెరిసే
బంగారు రంగులో
నిను నేను నిమురుతూ
నీపైన కప్పుతూ
ఒక చిన్ని కలను

 

Cradle Song

From groves of spice,
O’er fields of rice,
Athwart the lotus-stream,
I bring for you,
Aglint with dew
A little lovely dream.

Sweet, shut your eyes,
The wild fire-fiies
Dance through the fairy neem;
From the poppy-bole
For you I stole
A little lovely dream.

Dear eyes, good-night,
In golden light
The stars around you gleam;
On you I press
With soft caress
A little lovely dream.

You may also like...

Leave a Reply