రహదారి పై…

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

రోడ్డు చెప్పే కథలు వినడానికి
బారులు తీరాయి చెట్లు
దూరమెక్కువైందని
తలకో ట్రాన్స్ మీటర్
బిగించుకుంది కొండ

*******

చక్రాలు
ముద్దులు పెడుతుంటే
మెలికలు తిరిగిపోతోంది రోడ్డు

*******

మనసు తర్కిస్తోంది…
నలుచదరంగా ఉన్నానని
భూమి మోసం చేస్తోందాని?

అది ప్రేమ కాకూడదా ?
అంది రోడ్డు

*******

Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply