చిటపటలు-03 “పాపం పాకిస్తానూ అరిటాకే!”

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

 

తీవ్రవాదులకి పాకిస్తాన్ స్వర్గధామం అని ప్రపంచమంతా ఆడిపోసుకుంటున్నది.

అసలైన వింతలు ఎలాగుంటాయంటే; పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా నెంబర్ వన్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడట! అలానే, పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా అమెరికా సైనిక దాడి చేసి వాడిని మట్టుబెట్టింది. ఇక పాకిస్తాన్ తీవ్రవాదులకి స్వర్గధామం ఎలా అయ్యింది. జన్నత్ కు దారి పాకిస్తాన్ నుంచే కదా ఉంది!

నిజానికి, తీవ్రవాదులకి “మేరా భారత్ మహాన్” నిజమైన భూతల స్వర్గం.

ఇక్కడ చూడండి అబూ సలేం హాయిగా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడో. కసబ్ సంగతి, అఫ్జల్ గురు సంగతి ఇక చెప్పనవసరం లేదు. కోరినన్ని బిరియానీలు, బాలీవుడ్ సినిమాలూ!

ఈ విషయం తెలీకే, లాడేన్ చావగానే, భయంతో మూటా ముల్లె సర్దుకొని దావూద్, ఛోటా షకీల్ కరాచీ నుంచి ఉడాయించారట! హాయిగా భారత్ కు వస్తే, జీవితాంతం కేసుల మీద కేసులు నడుస్తాయి. మన ప్రభుత్వం వాళ్ళ మీద ఈగ కూడా వాలనీయదుఏమిటో ఈ పిచ్చి

వెధవలు! ఎప్పుడు తెలుసుకొంటారో ఏమో!

 

You may also like...

Leave a Reply