నువ్వింకా గుర్తున్నావు!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

ముల్లు గుచ్చుకున్నట్టు

కళ్ళల్లో నీ కల

జారిపోయిన మాటలా

వెనక్కురాని ఆ క్షణం

 

చుట్టూ ఎన్నో ఉన్నాయి

ఐనా, ఒక్కసారైనా నీ మోము చూడాలనిపిస్తుంది

బహుశా, నా ప్రాణాలు నీ కళ్ళలో దాగున్నాయేమో!

 

కాలం నీపై చేసే ఇంద్రజాలాన్ని

చూడకుండా ఏళ్ళు గడిచాయి

 

ఊహించడానికి చాలని శక్తి

గుర్తుంచుకోవడానికి సరిపోతోందేమో! 

 

 

 

Raghothama Rao C

Raghothama Rao C

Avid reader. Mostly write about philosophy, history & literature. Documentary maker.

You may also like...

Leave a Reply