మువ్వన్నెల జెండాకు – దండాలు!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]
 
తూర్పు దిక్కు సూరీడుకు మెలకువ తెప్పించే
 
మన మువ్వన్నెల జెండాకు – దండాలు! దండాలు!
 
పతాకమును నిలుపు కర్ర – కోదండము సమానము;
 
గాలి అలల కవాతులు – పతాకము రెపరెపల
 
అన్యాయం, దుర్నీతిల కళ్ళ కావరములు;
 
దిగ దుడిచి, విసిరేసే- మహా శక్తి మన జెండా
 
దుర్మార్గం, దుష్టత్వం- పిక్క బలము చూపించీ
 
దిక్కులు పర దిక్కులయీ; పరుగో పరుగు
 

You may also like...

Leave a Reply