మనీకై మస్కా

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

master Vithal 

“నేను విఠల్ మాస్టర్ ని! నేను ఒక సినిమా కంపెనీని స్థాపిస్తున్నాను. కొత్త బ్యానర్ పైన తీసే సినిమాలు లాభాలను తెస్తాయి. కాబట్టి నేను పెట్టబోతూన్న సినిమా కంపెనీలో మీరు షేర్లు పెట్టి, భాగస్వాములు అవండి.” అంటూ వచ్చి అభ్యర్ధనకు అనేకమంది స్పందించారు.

చాలామంది, షేర్లను కట్టారు. అలా సేకరీంచగా ఎంతో ధనం పోగైనది. అలాగ ఎంతో ధనాన్ని సేకరించిన వ్యక్తి, చెప్పాలా? శుభ్రంగా ఉడాయించాడు. ఐతే అతడు, రాజమండ్రిలో పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రేక్షకుల, ప్రముఖుల ఆహ్వానంపై – హీరోయిన్ జుహార్, మాస్టర్ విఠల్ లు – విశాఖపట్టణమునకు వచ్చినప్పుడు, పై సంఘటన జరిగి, వార్తలలోనికి ఎక్కినది.

మూకీలు, అంటే సైలెంట్ మూవీలు ఆడుతూన్న రోజులు అవి. అందువలన నటీనటులకు భాషా భేదాల అక్కర రాలేదు. హిందీ, తెలుగు భాషా భేదాల అవసరం లేకుండానే అందరికీ అభిమాన పాత్రులైనారు. 

ఇలాంటి మోసాలకు అలనాటి నుండీ ప్రజలు బోల్తా పడటం ఆశ్చర్యమే కదా!

విఠల్ మాస్టారు నటించిన హిందీ సినిమాలు (Movies acted by Vithal Master)

Kalyan Khajina (1924)

Bajirao Mastani (1925)

Vasant Bala (1926)

Suvarna Kamal (1926)

Gunial Gulab (1926)

Ratan Manjari (1926)

Madan Kala (1926)

Mahasati Ansuya (1927)

Balidan (1927)

Veer Garjana (1927)

Jaan-e-alam Anjuman Ara (1927)

Kala Pahad (1927)

Bansari Bala (1927)

Bhedi Trishul (1927)

Asuri Lalsa (1927)

Shiraz-Ud-Dowla (1927)

Swadesh Seva (1927)

Vande Mataram Ashram (1927)

Raj Tarang (1928)

Kanak Kanta (1928)

Saundarya Sura (1928)

Sohni Mahiwal (1928/II)

Gul Badan (1928)

Sassi Punnu (1928)

Karuna Kumari (1928)

Heer Sundari (1928)

Mirza Sahiban (1929)

Rank Nu Ratan (1929)

Bhedi Sawar (1929)

Ranghelo Rajput (1929)

Chirage Kohistan (1929)

Nishan Danka (1929)

Dav Pech (1930)

Veer Na Ver (1930)

Josh-E-Jawani (1930)

Arunodaya (1930)

Daulat Ka Nasha (1931)

Gulam (1931)Alam Ara (1931)

Anangsena (1931)

Meri Jaan (1931) ; Hoor-E-Misar (1931); Dilawar (1931);

Burkhewala (1932) Zalim Jawani (1932) Kalo Bhoot (1932)

Chhatrapati Sambhaji (1934) Bhedi Rajkumar (1934)

Raj Tarang (1935) Rangila Nawab (1935)

Hind Mahila (1936) Asiai Sitara (1937) Netaji Palkar (1939)

Mohini (1940) Jagat Mohini (1940) Amrit (1941/II)Amrit (1941/I)

Soonbai (1942)Bahirji Naik (1943) Ramshastri (1944/II)

Nagma-E-Sahra (1945) Pannadai (1945)

Sasurvaas (1946)Kashmir Ki Kali (1946) Jadugar (1946) Rukmini Swayamvar (1946/II)

Jai Bhawani (1947)Garibanche Rajya (1948)Vikram Shashikala (1949)

Shilanganache Sone (1950)Swarajyacha Shiledar (1951)

Narveer Tanaji (1952) Mayecha Pazhar (1952); Chhatrapati Shivaji (1952/II) Mard Maratha (1952) Chhatrapati Shivaji (1952/I)

Vaadal (1953)Tai Teleen (1953)

Pavankhind (1956)

Naikinicha Sazza (1957)

Matevin Bal (1958)

Akashganga (1959)

Vanakesari (1960)

Mohityanchi Manjula (1963)

Sadhi Manse (1965) Vavtal (1965)

Shodha Mhanje Sapdel (1966) Sheras Savva Sher (1966)   

You may also like...

Leave a Reply