కూలనీ!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

యింత ఖుషీ యెప్పుడూ దొర్కలా!

యిరగ్గొట్టి, మంటెట్టిం తర్వాత

యియ్యాలే తెలిసొచ్చెనా?

 

నొప్పిలో సుఖముంటదిలేబ్బా!

కాంక్రీటు మొండాల్తో

యింగా యెన్నాళ్ళు నిలబడ్తార్లే

యీ గుండె చాల్దా యేం?

 

కయిత్వమైనా, కాంక్రీటైనా

అరాచకత్వంలోనే వికసిస్తాయి

 

You may also like...

Leave a Reply