హమార బజాజ్!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

దూధ్ దూధ్ దూధ్:

మూడు రెట్లు stronger, healthier వగైరా వగైరా అని హస్కు కొట్టకుండా పాల శక్తిని తమాషాగా, చాలా చక్కగా చెప్పిన ఈ యాడ్ జింగిల్ ఇప్పటికీ అప్ టు డేట్ గా అనిపిస్తుంది.

హమార బజాజ్:

చిత్ర విచిత్రమైన ఫీట్లు చేస్తూ సాగిపోయే ఇప్పటి టూ వీలర్ అడ్వర్టైజ్మెంట్లతో పోలిస్తే “హమార బజాజ్” యాడ్ ఎంత కళాత్మకంగా అనిపిస్తుందో!

Nerolac Paints:

“తుమ్ రంగ్ కైసె సోచ్ తే హో యార్!” అన్న పిచ్చి ప్రశ్న వెయ్యకుండా “జబ్ ఘర్ కి రౌనఖ్ బఢానీ హో” అని సూటిగా మా పెయింటే వాడండని నెరొలాక్ వాళ్ళు చెప్పిన తీరు భలే పసందు.

గోల్డ్ స్పాట్

No costly film actors, no costly cricketers…an ordinary young couple & that ZING THING….

చల్ మేరి లూనా:

గలే మే ఖిచ్ ఖిచ్?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *