Category: Share My Feelings!

0

నాటకరత్న నరేంద్రమోడీ – నిప్పులాంటి నవ్యాంధ్ర నిజాలు

ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు, ప్రజాస్వామ్యానికి సాక్షీభూతమైన పార్లమెంటులో నిజాలు...

0

కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు

కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు. నాలుగు సంవత్సరాలు తానా అంటే తందనా అంటూ, ప్రత్యేక హోదాను...

0

ఉడతల ఊపులు

మొత్తానికి భాజపా, తెదేపా కలిసి మొన్నటిదాకా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు చూపించారు. మార్చి అయిదు నుంచి ఫస్ట్ అండ్ సెకెండ్ షో చూపిస్తారేమో! చూపిస్తే చూపించారు గానీ, ఇద్దరూ కలిసి ప్రజలకు మాత్రం చెవుల్లో పూవులు పెట్టేసారు.  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకోసారైనా బాబుగారు మండిపడేవారు....

1

మనకెందుకు ఈ మోడీ దరిద్రం?

2014 ఎన్నికల నాటికి అయ్యో పాపం అనుకున్న మోడీ, 2017 నాటికి అధికారమదంతో, తలకెక్కిన అహంకారంతో రోజుకో రూపంలో అక్కడాఇక్కడా కాదు, సాక్షాత్తు తానే నమస్కరించి అడుగుపెట్టిన పార్లమెంటులోనే వికృతంగా ఆవిష్కృతమౌతున్నాడు. సమయాసమయ విచక్షణలేకుండా పార్లమెంటును ఓ ఎన్నికల సభగా మార్చిన మతిహీనత్వం పది తలలతో వికటాట్టహాసం...

1

భారతంలో శిఖండి – నరేంద్ర మోడీ

సమాఖ్య పద్ధతికి కాంగ్రెస్ తూట్లు పెట్టిందని అందుకని ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థ అవసరమని చెప్పి, జనవరి, 2015లో నీతీ ఆయోగ్‌ని మొదలుపెట్టాడు నరేంద్ర మోడి. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపత్తి అని మొదలు పెట్టిన ఈ వ్యవస్థ, ఆదిలోనే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్రాకు...

0

నల్లకోడైనా తెల్ల గుడ్డే

నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే!   “నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు.” కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో ఆంధ్ర ప్రస్తావన...

Capture5 0

మతిలేనమ్మకు గతిలేనోడు

“అబద్ధం చెబితే అన్నం పుట్టదు, నిజం చెబితే నీళ్ళు పుట్టవు” అన్న సామెత గుర్తుకొస్తున్నది మన చంద్రబాబుగారి పరిస్థితి చూస్తుంటే. ఈ అయ్యకు ఆరాటమే కానీ, పోరాటం తక్కువ. అర నిముషం తీరిక లేకుండా, అర్థరూపాయి ఆదాయం లేకుండా నాలుగు సంవత్సరాలు గడిపేసారు. ప్రత్యేక ప్రతిపత్తి అడిగిన...

The dialogue with the Death 0

The dialogue with the Death

The Dialogue with the Death by Rajarao Tummalapalli A soul – according to Indian Scriptures – needs to have these festivals: Male Female 1.      Conception (enter into Mother’s womb) 2.      Seemanthonnatam 3.      The very date of birth...

0

తాడో పేడో తేల్చేయాల్సింది తెలుగుదేశమే!

“ఎంత భాగస్వామ్యపక్షమైతే మాత్రం, అడిగిందల్లా ఇస్తామా?”- అరుణ్ జైట్లీ రెండు మూడు రోజుల క్రితం, ప్రత్యేకహోదా గురించి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై పార్లమెంటు సాక్షిగా దేశ ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాధానం! అహంకారపూరితమైన అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలు విన్న తర్వాత ” ఎవడు ఇస్తామని చెప్పాడు బే?”అని అడగాలని...

0

ఆంధ్రులు ఆరంభశూరులా!

కాలేజీలో చదువుకునే రోజుల్లో, ‘ముచ్చటగా మూడు నిముషాలు’ అనే వక్తృత్వ పోటీలో ‘ఆంధ్రులు ఆరంభశూరులా’ అని ఒక టాపిక్ తప్పనిసరిగా ఉండేది. ఆ అంశం వచ్చినప్పుడు, లేని మీసాన్ని తిప్పుతూ, తొడలు కొట్టినంత పనిచేస్తూ, ఆంధ్రులు నిజమైన శూరులు, వీరులు, ధీరులు అంటూ ఉపన్యాసం దంచి కొట్టేవాళ్ళు....