Category: కథ చెప్పనా!

0

అంతుచిక్కని సంబంధాలు!

  అనిల్ కు “మానవతావాది”గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటమెక్కువ. తన తల్లి శవానికి అంత్యక్రియలు నిర్వహించడం ఇష్టం లేక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేసి “మానవతావాది”గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే తనకు కూడా జరగాలని విల్లు వ్రాసి అదే ఆసుపత్రికి దాని ప్రతి, తన శాశ్వత చిరునామా...

0

నమ్మకం

  జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది. స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో “రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి” అంటూ చెరొక ముక్క ఇచ్చి, “ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ...

0

స్పర్శ

  విరాజి వంటింట్లో పని చేసుకుంటోంది. ఆమె ఆరేళ్ళ కొడుకు విహారి రెండవ తరగతి తెలుగు పుస్తకంలో సంయుక్త అక్షర పదాలు చదువుతూ “అమ్మా ఇది ఒకసారి చెప్పవా” అంటూ పుస్తకంతో వచ్చాడు. విరాజి ఆ పదం చూసి “స” కింద “ప” ఒత్తు ఇస్తే “స్ప”,...

కంప్యూటర్ జాతకాలు 0

కంప్యూటర్ జాతకాలు

అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు. ముంబై వచ్చిన కొత్త. పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు. ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు. అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం రాసేవారు. ఈ తతంగానికి పదిహేను యిరవై రోజులు...

దేవుడికి ఒళ్ళు మండింది! 0

దేవుడికి ఒళ్ళు మండింది!

సుబ్బారావు పాపం చికాకుల్లో ఉన్నాడు. అనుకున్న ప్రొమోషన్ రాలేదు సరికదా, కంపెనీ ఈసారి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. పైగా రమేష్ బాబుకి ప్రొమోషన్ రావడం, వాడు కాలర్ఎత్తుకు తిరగటం అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆఫీసు వాళ్ళ జాలి చూపులు, ఇంట్లో ఎత్తిపొడుపులు మరీ చికాకు తెప్పిస్తున్నాయి. మేనేజెర్నిఅడిగితె...

వరలక్ష్మీ కా హిందీ 0

వరలక్ష్మీ కా హిందీ

వరలక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకుని భాష తెలియని భోపాల్ తీసుకు వచ్చాడు కృష్ణారావు.  వరలక్ష్మి కోనసీమలో పుట్టి పెరిగింది హైస్కూలు చదువు పూర్తి చేసింది. బి.హెచ్.ఇ.ఎల్ లో ఉద్యోగం చేస్తున్న కృష్ణారావుని పెండ్లాడి భాష తెలియని వూరువచ్చేసింది. హిందీ మాటలు ఏనాడూ వినకపోవడం వల్ల భోపాల్‍కు వచ్చిన...

అపరిచితానుబంధం 0

అపరిచితానుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కోర్సు పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి జ్ఞాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆ వూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్రి వుద్యోగరీత్యా బదిలీ మీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు. తాము వుండే యిల్లు సముద్రతీరానికి...

కిరాయి మనుష్యులు! 0

కిరాయి మనుష్యులు!

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు.”ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ కనిపించటంలేదు.” “లేదు బాబూ! మన...

చచ్చి బ్రతికినవాడు 0

చచ్చి బ్రతికినవాడు

చిన చేపను పెద చేప చిన మాయను పెను మాయ !! చిరంజీవ చిరంజీవ… సుఖం లేదయా !!!! మల్లేసు ఒక చిన్న దొంగ. మంత్రిగారి ఫార్మ్ హౌస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అదే సమయంలో మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు.  “వీడే సార్,...