Category: కథ చెప్పనా!

అనగనగా…వినగవినగా….ఓ కథ!

1

పిచ్చి పోలి

  భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది. పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల పిల్లలని పెంచుకుంటే రోజూ వాళ్లు...

2

ఒంటిస్థంభం మేడ అనబడే దీపస్థంభం కథ

  నిండు పున్నమి వెలుగు రేఖ ఒకటి పడి కన్యాకుమారి గర్భాలయంలో అమ్మవారి ముక్కుపుడక తళుక్కున మెరిసింది. కైలాసంలో పార్వతీదేవి పెదవులపై చిరునవ్వుల దివ్వెలు తళతళమన్నాయి. కానీ ధ్యానమగ్నుడైన శివయ్యలో కదలిక లేదు. మరోమారు మరో వెన్నెల రేఖ పడడం, కన్యాకుమారి ముక్కుపుడక వెలగడం, పార్వతీదేవి నవ్వడం...

0

ఒక ఆదివారం

  చటక్కున మెలకువయింది రాఘవ్ కు. గడియారం చూసి “అదేమిటీ ఇంత తెల్లవారు జామున మెలకువ?” అని గొణుక్కున్నాడు. టైం ఏడున్నర. కానీ ఆరోజు ఆదివారం కాబట్టి రాఘవ్ కు పది గంటలకు మాత్రమే తెల్లవారుతుంది . గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ చెవులు రిక్కించుకున్నాయి. స్నానాల గదిలోనుండి...

0

ఝడుపు కథ – నాలుగో (చివరి) భాగం

  మర్నాడు పొద్దున్నే గుడి దగ్గరికి ఆసక్తితో చాలామంది వచ్చారు. ఊళ్ళో పెద్దలు వచ్చారు. రామలక్ష్మి, లక్షమ్మ, గొల్లరాముడు, వరాలు కూడా వచ్చారు. కిందటి రాత్రి చేతబడి విషయము తెలియడముతో పోలీసులు కూడా పట్నం నుండీ వచ్చారు. సుందరశాస్త్రీ , దీక్షితులూ గుడి బయట రచ్చబండలాంటి పెద్ద బండపై కూర్చున్నారు....

0

ఝడుపు కథ – మూడో భాగం

  రామలక్ష్మి జమీందారు గారింటికి వచ్చింది. శ్రావణ శుక్రవారం ముత్తైదువ వాయనం తీసుకొని వెళ్ళవలసిందిగా జమీందారు భార్య వర్తమానం పంపించింది.రామలక్ష్మికి ఎందుకో సంకోచం. అయినా పిలిచాక వెళ్ళకపోతే బాగుండదని వెళ్ళింది. ఇంకా ఇద్దరు ముత్తైదువ లున్నారక్కడ. అప్పుడే వెళ్ళబోతున్నారు. రామలక్ష్మిని చూసి పలకరించి వెళ్ళారు. జమీందారు గారి...

0

ఝడుపు కథ – రెండో భాగము

  వర్ధనమ్మకి ఇంకా గుండెలు అదురుతూనే ఉన్నాయి. అతడు నిజంగానే బ్రాహ్మడా ? నిజంగా అబ్బాయి పంపాడా ? బుర్ర తిరిగిపోతోంది! అవధానులు వచ్చారు.. కాళ్ళుకడుక్కుని లోపలికి రాగానే “త్వరగా వడ్డించు. వెంటనే వెళ్ళాలి” అన్నాడు. జరిగింది ఏకరువు పెట్టింది. అవధాని నమ్మలేదు. ఊరికి ఎవరొచ్చినా మొదట...

0

ఝడుపు కథ – ఒకటో భాగం

  అవధానులు సాయం సంధ్య ముగించుకుని ,ఇష్టం లేకున్నా ఆదుర్దా నిండిన మనసుతో రామాలయానికి వెళ్ళారు. వర్ధనమ్మ కూడా దేవుడి దీపం వెలిగించి తనకొచ్చిన దేవుడి పాట పాడుకుంటూ హాల్లోకి వచ్చింది. “హమ్మయ్య! ఆ పాకిస్తాన్ తో యుద్ధము కాదుగానీ , ఇన్నాళ్ళూ నానా తిప్పలూ పడ్డాము....

0

జీవనది

    (చిత్రం – జానీ పాషా గారు) నాగరాజు, మల్లీశ్వరి భార్యాభర్తలు. వారికి జయ, విజయలు కవల పిల్లలు. పిల్లలిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కలానే ఉండేసరికి తల్లిదండ్రులు వారికి అదే భావాలు కలిగిన కవల సోదరులైన ఆదికేశవరావు, ఆదినారాయణలకిచ్చి వివాహం జరిపించారు. అది మొదలు వారి...

0

మధ్యతరగతి ఆడపిల్ల

  పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా….ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత. ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా మగపెళ్ళివారికి అందించి ఆమె వివాహం...

0

వీడూ మనలో ఒకడే !

“You know! నేను అమలాపురంలో పుట్టేను. ఏడోక్లాసు వరకూ అక్కడే చదివేను. But I was always different and a cut above the rest. మా స్కూల్ లో నాకొక్కడికే ఇంగ్లీషులో మంచి మార్కులొచ్చేవి. చిన్నప్పుడి నుంచే నాకు ఇంగ్లీషు సినిమాలే నచ్చేవి. తెలుగు సినిమాలని...