Category: తెలుసా!

Did You Know! – Amazing facts

0

అగర్తల – అగరు చెట్టు

అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు అయిన రఘు మహారాజు ప్రధాన...

0

కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత

 కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :- ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of granite ) అనగా 6 కోణములు ఖచ్చితమైన...

యాళీ స్థంబాల కథ కమామీషు 0

యాళీ స్థంబాల కథ కమామీషు

దక్షిణ భారతదేశములోని కోవెలలలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలోని దేవాలయాలలోని కొన్ని స్తంభాలు వైవిధ్యానికి తార్కాణాలై చూపరులకు సంభ్రమాన్ని కలిగిస్తాయి. శిల్పవిన్నాణముతో కనిపించే ఆ స్తంభములను “యాళీ స్తంభములు/ యాలీ కంబములు” ఆని పిలుస్తారు. గుడి, మందిరం, మహల్, భవంతి, ఇల్లు –  ఇత్యాది నివాసములకు, దూలము, స్తంభాలు...

విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’ 0

విభిన్నమైన లిపి ‘మోడీ లిపి’

  “మోడీ స్క్రిప్ట్” – ఇదేమిటి? ప్రధానమంత్రి ‘మోడీ’ పేరుతో ఉందే అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఆశ్చర్యజనకమైన అంశమే ఐనా ఆసక్తికరమైన విశేషమే!  ఈ ‘మోడీ లిపి / మోడీ స్క్రిప్టు మరాఠీ, గుజరాతీ ల కదంబమాలిక, ఇది మరాఠీ భాషలో విభిన్నశాఖగా మన్ననలను పొందుతూ ఉన్నది. సరే!...

శాంతి నికేతన్ లో వీణా మాధురి! 0

శాంతి నికేతన్ లో వీణా మాధురి!

శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్. ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మన తెలుగువాడే! ఆ సంగీతపండితుని...

నంజనగూడు పళ్ళపొడి – ఒక ట్రైను కథ 0

నంజనగూడు పళ్ళపొడి – ఒక ట్రైను కథ

 కేవలం ఒక ‘పళ్ళపొడి పేరు’ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా? మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో – ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో – వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు – అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల ఆదరణను పొంది, బిజినెస్ రంగానికి...

గురు రవిదాసు-బేగమ్ పురా 0

గురు రవిదాసు-బేగమ్ పురా

“మరో ప్రపంచం ” అంటే అందరికీ ఆపేక్ష. ఆశాజీవులు ఇట్లాంటి ఊహాజగత్తులను సృష్టిస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలకు, ఇట్లాంటి నిన్నటి స్వప్నాలను, సమర్ధులైన జనులు, దేశాలు, నేటి ఆచరణలతో వాస్తవ స్వరూపములనుగా తీర్చి దిద్దుకొనగలుగుతున్నారు. మన తెలుగున “మరోప్రపంచం” అనే మాట శ్రీశ్రీ రచన “మహాప్రస్థానం”  ద్వారా...

అట్టర్లీ బట్టర్లీ అమూల్ బేబీ! 0

అట్టర్లీ బట్టర్లీ అమూల్ బేబీ!

1969 లో “హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం” ప్రారంభాన్ని ఇండియా చూసింది. ఉద్యమోత్సాహ ప్రస్తావనకు మరో సంఘటన నగిషీల తళుకులను అమర్చింది. ఆ ఆకర్షణయే “అమూల్బేబీ“. హరే క్రిష్ణ ఉద్యమ నినాదాన్ని అతి లాఘవంగా అందుకున్నది అమూల్ బేబీ. పేపర్లలోనూ, పోస్టర్ల పైనా వెలసిన ప్రకటనలు అందరినీ ఆకర్షించినవి....

అర్జెంటీనాలో  “హస్తినాపురము” 0

అర్జెంటీనాలో “హస్తినాపురము”

అర్జెంటీనాలో  “హస్తినాపురము” ఉన్నది, తెలుసా!?               (అర్జెంటీనమ్ అనే ధాతువు యొక్క లాటిన్ నేమ్ మూలముగా ఒక దేశమునకు పేరు వచ్చింది, అమితాబ్ బచ్చన్ “కౌన్ బనేగా కరోడ్ పతి” ప్రోగ్రామ్ లో ఈ క్విజ్ వచ్చింది మరి!) అక్కడ వెలిసిన “హస్తినాపుర్” యొక్క కొత్త అంశముల సమాచారములు...

అద్భుత మలయాళ జోలపాట 0

అద్భుత మలయాళ జోలపాట

“లైఫ్ ఆఫ్ పయ్” (Life of Pai) అవార్డులపంటలను పండించి, అంతర్జాతీయ ఆంగ్ల భాషా ‘చలనచిత్రం-‘. ఈ చిత్రంలోని జోలపాట 2013లో వార్తాపత్రికల ముఖ్యశీర్షిక అయినది. అలప్పుఝ జిల్లాలోని చేర్తాల లో; నడువిలె గ్రామమున తంపి ట్రస్ట్ ఉన్నది.   గాయని, రచయిత్రి జయశ్రీ పైన ఆ ట్రస్ట్...