భామినులార! సరగున రండీ!

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

flowers

  పరుగిడి, వడివడి, వేగమె రండీ

  ఏ మాత్రము జాప్యమును సేయకనూ;

  భామినులార! సరగున రండీ!

  సత్వరమే తామెల్లరునూ

  పరుగిడి, వడివడి, వేగమె  రండీ!  ||

 

తులసీ మాలలు అల్లుదము

కళకళలాడును హరిత వర్ణముల  

జలజనాభునీ గళమున దళములు ||

 

నయగారముల మందారములను

దామోదరునికి సింగారించి

హొయలు పూలకు నొసెగెదము   ||

You may also like...

Leave a Reply