బెంగళూరు లో వొకానొక సాయంత్రం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  • 0
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]


వొళ్ళు విరిచి కను మీటుతూ
మాయమయ్యే కావ్యనాయిక లాటి మబ్బులు-

రెండు చప్టీల మత్తుదనపు వీకెన్డ్-

బహుకాలానికి పలకరిస్తొన్న మరో ఇన్పాంట్ సారో,
బలాదూర్ ప్రయాణాన్ని చెరిచి
ఆత్మహత్యయించుకొమ్మని బెదిరిస్తూ ….

వొర్షించని ఆకాశం లోంచి
డబ్బా లో రాళ్ళ కరకు
శబ్దాలు,
దాహం పై కనికరించని నిష్ఫల
తువు-

తప్పకుండా రమ్మని వొట్టేయించుకున్న మిత్రుని
ఇంటి ముందు తలుపు కి
వెక్కిరిస్తున్న
అపనమ్మకపు రంగు తాళపుకప్ప!

You may also like...

Leave a Reply