అపురూపం

Share if you like. Share even if you don't. Sharing is after all caring!
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
Like-o-Meter
[Total: 0 Average: 0]

మబ్బు
వెండి రంగుల పాటల్నేవో చల్లుతో పోతోంది

కోకిల
వొంటరి పాటని వొకే స్వరంలో పాడుతోంది

పువ్వు
వుత్తరపు గాలిలో కదులుతోంది

సాలీడు
నిశ్శబ్దపు గూడు కట్టుతోంది

ఆకాశం
దాచిపెట్టిన లంకెబిందె మెరుస్తోంది

ఈ యింద్రధనుస్సుని
భద్రంగా దాచుకొని కాపాడుకోవాలి

You may also like...

Leave a Reply