ఆ.శ. గీతాలు
ఆ.శ గీతాలు అంటే ఆదిభట్ల కామేశ్వర శర్మ గీతాలు.
హరికథ పితామహునిగా పేరు గడించిన శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారి మునిమనవడు, వృత్తిరీత్యా సాంకేతిక నిపుణుదు, ప్రవృత్తి రీత్యా కవి, గాయకుడు, సంగీత దర్శకులు అయిన శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు రచించి, స్వీయ సంగీత దర్శకత్వంలో వెలువరించిన అచ్చ తెనుగు మాటల చినుకులు ఈ “ఆ.శ. గీతాలు”
వీనులువిందైన చక్కటి సాహిత్యాన్ని, సుతిమెత్తని సంగీతాన్నొ అస్వాదించండి…