ఆవకాయ.కామ్ - అక్షర లోకమ్

0

యుద్ధం

Author : Rajarao ఎగురుతున్న జెండా ఏమైనా చెబుతుందా ! రణభేరి మ్రోగాలి ఇంటింటా, మదినిండా! నీ ఆశయాన్నే శ్వాసగా చేసి ఆయువునే ఊపిరిగా పోసి సమర శంఖం పూరించు! దోపిడీ వ్యవస్థ దద్దరిల్లెలా శత్రువు గుండెలలో నెత్తుటి ప్రవాహం గడ్డ కట్టుకు పొయ్యేలా విజయ ఢంకా...

0

అగర్తల – అగరు చెట్టు

అగర్ బత్తీలు, అగరు ధూపం అనగానే మనసులలో ఘుమఘుమలు మెదులుతాయి. అగర్ చెట్టునుండి ఈ పరిమళ ద్రవ్యాలు లభిస్తున్నవి. ఈ అగరు చెట్టు వలన “అగర్తల” అని ఒక నగరానికి పేరు వచ్చింది. అట్లాగ ఆ పేరు ఏర్పడడానికి శ్రీరామచంద్రుని పూర్వీకుడు, ఇక్ష్వాకు కులతిలకుడు అయిన రఘు మహారాజు ప్రధాన...

0

జనసేన నేత పవన్‌కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ…

గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి – నమస్కారాలతో… ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని గ్రహించగలరు. ఈ లేఖకు సంబంధించి అప్రస్తుతమైనా,...

1

పిచ్చి పోలి

భళ్లున తెల్లవారడంతోనే పోలి ప్రసవించింది. పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది. శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి. సరుకుల కొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు. దగ్గిర బంధువుల పిల్లలని పెంచుకుంటే రోజూ వాళ్లు వచ్చి...

0

కుడుమియన్మలై – ఆలయ నర్తకి ఔదార్యత

 కుడుమియన్ మలై కోవెల యొక్క అమోఘ విశిష్టతలు :- ఇది గుహాలయం. “మేలక్కోయిల్”అని, “తిరుమెఱ్ఱాలి” అని పిలుస్తున్నారు. ఏకాండీ శిలను తొలిచి, గుళ్ళు గోపురములను నిర్మించే శైలి, పాండ్యరాజుల కాలమున ఊపందుకున్నది. కుడుమిదేవర్ అఖిలాండేశ్వరి, షట్కోణ ( a single hexagonal slab of granite ) అనగా 6 కోణములు ఖచ్చితమైన...

0

నల్ల తామర పుట్టి…

  [ఏకతార మీటుకుంటూ శిష్యుడు ప్రవేశించును]   “ఏనాడు మొదలిడితివో..ఓ…ఓ…ఓ…ఏనాటికో ఈ నాటక సమాప్తి…ఏనాడు…ఏనాడు….ఏనాడు…” “ఇక చాలు శిష్యా! నీ నాటక పాట నరనరాన నిప్పెడుతోంది!” “ఇది అన్యాయం గురూ! నన్నాపకండి” [అని మళ్ళీ పాడును] “నల్ల తామర పుట్టి తెల్లవారలు పెరిగి చల్లని నీళ్ళలో నిప్పు...

0

కుక్క తోక – గోదారి ఈత

అది 2014 ఏప్రిల్ నెల. మండు వేసవి. బాబు గోదారి గట్టున ఓ చెట్టు నీడలో పిట్టలా కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో మనసు పరితాపం చెందుతోంది బాబుకి. అప్పటికి 10 సంవత్సరాలుగా వేయిటింగ్ చేస్తున్నాడు, గట్టు దిగి ఎదురుగా కనిపిస్తున్న నది దాటటానికి. ఇప్పుడు ఓ మంచి...

మధ్వాచార్య ఆలోచనా సరళి 0

మధ్వాచార్య ఆలోచనా సరళి

  చాలమంది తార్కికులు తెలిసినంతగా మధ్వాచార్యులు వారి అనుచరులు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కాలేదు అనేది  వాస్తవం. ఇందుకు కారణాలు అలౌకికాలు.  తత్వం ఒక అమోఘమైన జ్ఞానం ఇది అనాదిగా మానవ జాతికి ముఖ్యంగా భారతీయులకు వారి పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ వస్తూంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్...

0

నాటకరత్న నరేంద్రమోడీ – నిప్పులాంటి నవ్యాంధ్ర నిజాలు

ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అటు భాజపా నుంచి, ఇటు వైయస్సార్సిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టుల దాకా అందరూ తెదేపాని ఆడిపోసుకుంటూనే ఉన్నారు. ఆ నలుగురితో నారాయణా అన్నట్లు, నాలాంటివాళ్ళు కూడా కొన్ని రాళ్ళేసి కూర్చున్నారు. నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అన్నట్లు, ప్రజాస్వామ్యానికి సాక్షీభూతమైన పార్లమెంటులో నిజాలు...

0

కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు

కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు. నాలుగు సంవత్సరాలు తానా అంటే తందనా అంటూ, ప్రత్యేక హోదాను...

CreativePragna

Concepts | Content Development | Digital Media

Email: creativepragna@gmail.com

ConsultPragna

Life Coachin | Training | HR Tools

Email : consultpragna@gmail.com

Anveshi

An Explorer’s Journey Channel. Subscribe today!

Email: teamanveshhi@gmail.com